దిగి వచ్చిన పాక్.. ప్రభుత్వాధీనంలోకి జైషే మహ్మద్ కార్యాలయం

ఇస్లామాబాద్ : పుల్వామా దాడి తమ పని కాదని ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాక్.. ఎట్టకేలకు వెనకడుగు వేసింది. పాక్ లోని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ఆమోదించిన తర్వాత పాక్‌ దిగివచ్చింది. అగ్రరాజ్యాలన్నీ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించడంతో.. మరో మార్గం లేక జైషే మహ్మద్ సంస్థపై చర్యలకు ముందుకొచ్చింది. పంజాబ్ లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలను పాక్ […]

దిగి వచ్చిన పాక్.. ప్రభుత్వాధీనంలోకి జైషే మహ్మద్ కార్యాలయం
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:24 PM

ఇస్లామాబాద్ : పుల్వామా దాడి తమ పని కాదని ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాక్.. ఎట్టకేలకు వెనకడుగు వేసింది. పాక్ లోని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ఆమోదించిన తర్వాత పాక్‌ దిగివచ్చింది. అగ్రరాజ్యాలన్నీ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించడంతో.. మరో మార్గం లేక జైషే మహ్మద్ సంస్థపై చర్యలకు ముందుకొచ్చింది. పంజాబ్ లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలను పాక్ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. బహావల్‌పూర్‌లోని ఆ సంస్థ పాలనా పరమైన కార్యాలయంతోపాటు అదే ప్రాంగణంలో ఉన్న రెండు ఇస్లామిక్ శిక్షణ సంస్థలను కూడా స్వాధీనం చేసుకుంది. అంతేకాదు, అక్కడి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించింది. ఈ సందర్భంగా పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌధరి మాట్లాడుతూ.. ప్రధాని ఇమ్రాన్ నేతృత్వంలో జరిగిన జాతీయ భద్రతా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా జైషే సంస్థలపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.

లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..

కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?

ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేస్‌ సమస్య దరిదాపులకురాదు

ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా

2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో

అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..

అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్