ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్.. మరోసారి బ్లాక్‌లిస్ట్‌లోకి పాక్‌

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే కశ్మీర్ అంశంలో తలదూర్చి.. ప్రపంచ దేశాలతో దూరం అవుతుండగా.. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓ వైపు ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌కు ఫినాన్షియల్‌ యాక‌్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తోన్న తీవ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను నివారించడంలో విఫలమవ్వడంతో మండిపడింది. ఉగ్రవాదులకు నిధులను సమకూరుస్తున్నందున పాకిస్తాన్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతున్నట్లు ఎఫ్‌ఎటీఎఫ్‌ ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో సమావేశమైన కమిటీ […]

ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్.. మరోసారి బ్లాక్‌లిస్ట్‌లోకి పాక్‌
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2019 | 1:55 PM

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే కశ్మీర్ అంశంలో తలదూర్చి.. ప్రపంచ దేశాలతో దూరం అవుతుండగా.. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓ వైపు ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌కు ఫినాన్షియల్‌ యాక‌్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తోన్న తీవ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను నివారించడంలో విఫలమవ్వడంతో మండిపడింది. ఉగ్రవాదులకు నిధులను సమకూరుస్తున్నందున పాకిస్తాన్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతున్నట్లు ఎఫ్‌ఎటీఎఫ్‌ ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థలపై చర్యలకు 11 అంశాలను పాక్‌కు వివరించామని, వాటిలో ఏ ఒక్కటీ కూడా పాకిస్థాన్ పాటించలేదని సంస్థ పేర్కొంది. ఇప్పటికే “గ్రే లిస్టు”లో ఉన్న పాకిస్తాన్‌ తాజాగా బ్లాక్‌లిస్ట్‌లోకి చేరడంతో అంతర్జాతీయ పరంగా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనుంది. కాగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేయడానికి ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిరాకరించాయి.

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు