పాక్ నోటా జీహాదీ పాట

Pak President Arif Alvi provokes India calls for 'social media war' against New Delhi for revoking Art 370

పాకిస్తాన్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దేశాధ్యక్షుడు అరిఫ్‌ అల్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌ అల్వి చేసిన ప్రసంగం భారత్‌పై పాక్‌ ప్రజలను రెచ్చగొట్టేలా ఉంది.  కశ్మీర్‌లో భారత్‌ దురాక్రమణను అడ్డుకోవడానికి జిహాదే మార్గమని అల్వి పిలుపునిచ్చాడు. కశ్మీర్‌కు భారత్‌ అన్యాయాన్ని, అక్కడి ప్రజలపై చేస్తున్న దుర్మార్గపు దాడులను ఎండగట్టడానికి సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలని ఆ దేశ ప్రజలకు సూచించారు. పాకిస్తాన్‌ శాంతి కాముక దేశమని చెప్పిన అల్వి, దీన్ని తమ బలహీనతగా పొరుగు దేశం భావిస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *