ఆ సంబంధం అంటగడతావా..? టీవీయాంకర్ చెంపలు వాయించిన మంత్రి

కొందరు రాజకీయ నేతలు మీడియాతో వ్యవహరించే తీరు వివాదాస్పదంగా ఉంటుంది. అది ఒక్క మనదేశంలోనే కాదు.. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే తీరు. తాజాగా పాక్ మంత్రి ఓ టీవీ యాంకర్ అడిగిన సమాధానాలకు విసుగు చెంది.. ఏకంగా ఆ యాంకర్‌పై దాడికి దిగాడు. అంతేకాదు.. ఆయన చేసిన ఘనకార్యాన్ని సమర్థించుకున్నాడు కూడా. వివరాల్లోకి వెళితే.. పాక్‌కు చెందిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి ఫవాద్‌ చౌదరి ఎప్పుడూ మీడియా ప్రతినిధులతో వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వార్తల్లోకెక్కుతాడు. తాజాగా […]

ఆ సంబంధం అంటగడతావా..? టీవీయాంకర్ చెంపలు వాయించిన మంత్రి
Follow us

| Edited By:

Updated on: Jan 08, 2020 | 4:46 AM

కొందరు రాజకీయ నేతలు మీడియాతో వ్యవహరించే తీరు వివాదాస్పదంగా ఉంటుంది. అది ఒక్క మనదేశంలోనే కాదు.. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే తీరు. తాజాగా పాక్ మంత్రి ఓ టీవీ యాంకర్ అడిగిన సమాధానాలకు విసుగు చెంది.. ఏకంగా ఆ యాంకర్‌పై దాడికి దిగాడు. అంతేకాదు.. ఆయన చేసిన ఘనకార్యాన్ని సమర్థించుకున్నాడు కూడా. వివరాల్లోకి వెళితే.. పాక్‌కు చెందిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి ఫవాద్‌ చౌదరి ఎప్పుడూ మీడియా ప్రతినిధులతో వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వార్తల్లోకెక్కుతాడు. తాజాగా ఓ టీవీ యాంకర్‌ చెంప చెళ్లుమనిపించి వివాదానికి తెరలేపాడు.

ఇటీవల ముబాషెహర్‌ నిర్వహిస్తున్న ఓ టీవీ షోలో మరో యాంకర్‌ మాట్లాడుతూ.. టిక్‌టాక్‌ స్టార్‌ హరీమ్‌షాతో మంత్రి చౌదరి అసభ్య వీడియోలను తాను చూశానంటూ పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. ఓ వివాహ వేడుకకు వచ్చిన అతడిపై దాడికిపాల్పడ్డాడు. అంతే కాకుండా తన చేసిన దాడిని సమర్థించుకున్నారు. తనపై వచ్చే వ్యక్తిగగత ఆరోపణలను సహించేది లేదన్నారు. అయితే మంత్రి ఇలా చేయడం ఇదేం తొలిసారి కాదు. గత జూన్‌లో కూడా ఓ ఛానల్‌ నిర్వాహకుడిపై దాడి చేశాడు. మరోవైపు టీవీయాంకర్‌పై మంత్రి దాడిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...