రసవత్తరంగా మారిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక

నిజామాబాద్ ఎంపీ పోరు రసవత్తరంగా మారింది. ఈ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఇప్పుడు ఈ ఎన్నిక తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతు సమస్యలు ఎలివేట్ చేయాలనే ఉద్ధేశంతో దాదాపు 189 మంది రైతులు నామినేషన్లు వేశారు. వీరి నామినేషన్లు ఓకే కావడంతో ఇప్పుడు బ్యాలెట్ పోరు తప్పనిసరి అయ్యేలా కన్పిస్తోంది. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది. ఎవరి మీద కోపంతో ఈ నామినేషన్లు వేశారనేది ఇప్పుడు […]

రసవత్తరంగా మారిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2019 | 4:35 PM

నిజామాబాద్ ఎంపీ పోరు రసవత్తరంగా మారింది. ఈ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఇప్పుడు ఈ ఎన్నిక తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతు సమస్యలు ఎలివేట్ చేయాలనే ఉద్ధేశంతో దాదాపు 189 మంది రైతులు నామినేషన్లు వేశారు. వీరి నామినేషన్లు ఓకే కావడంతో ఇప్పుడు బ్యాలెట్ పోరు తప్పనిసరి అయ్యేలా కన్పిస్తోంది. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది.

ఎవరి మీద కోపంతో ఈ నామినేషన్లు వేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. లోకల్ గర్నమెంట్ మీద కోపంతో ఈ నామినేషన్లు వేశారా..? లేక కేంద్రంపై కోపంతో ఈ నామినేషన్లు వేశారా..? అనే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రైతులు నామినేషన్లతో ఎవరి ఓటు బ్యాంక్.. దెబ్బతింటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.

తెలంగాణలోని 16 సీట్లు గెలుపు లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తోంది. వందకు వందశాతం గెలిచే సీట్లలో నిజామాబాద్ ఒకటి. సీటు గ్యారెంటీ – గెలుపు గ్యారెంటీ అనే ధీమాతో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది. బీజేపీపై కోపంతోనే రైతులు నామినేషన్లు వేశారని.. ప్రజల్లోకి  బలంగా తీసుకెళుతోంది టీఆర్ఎస్. మరోవైపు కవితకు పోటీగా ఉన్న ప్రత్యర్థులు మధుయాష్కీ, అర్వింద్ కూడా పోటీలో ఉన్నట్లు కనిపించడంలేదు. ఈ ఇద్దరు ప్రత్యర్థులకు కూడా పోటీపై ఆసక్తి లేదు. పార్టీ బలవంతం మీద పోటీ చేస్తుండడంతో టీఆర్ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదనేది గులాబీ నేతల వాదన.

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు