Breaking News
  • తిరుమల: రేపు తిరుమలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. రేపు తిరుమలకు విచ్చేయనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప. రేపు సాయంత్రం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి గరుడ సేవలో పాల్గొననున్న సీఎం జగన్. రేపు సాయంత్రం తిరుమలకు చేరుకోనున్న కర్ణాటక సీఎం యడియూరప్ప. రేపు రాత్రి తిరుమలలోనే బస చేయనున్న ముఖ్యమంత్రులు. 24న ఉదయం శ్రీవారిని దర్శించుకుని నాదనీరాజనం వేదికపై వేద పారాయణంలో పాల్గొననున్న ముఖ్యమంత్రులు. అనంతరం ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సత్రాల నూతన సముదాయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం జగన్, యడియూరప్ప. అనంతరం తిరుగు ప్రయాణం.
  • ఏరియా ఆస్పత్రి కేసీఆర్ కిట్ లలో గోలమాల్. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఘటన పై విచారణ చేపట్టిన వైద్యాధికారులు . డెలివరీల డేటా ఎంట్రీలు చేయకుండా గోల్ మాల్ . ప్రతి కాన్పుకు అబ్బాయికి 11 వేలు అమ్మాయికి 12వేలుతో పాటు కేసీఆర్ కిట్ . బెనిఫిషరీస్ కు రావలసిన మొత్తం లో అవకతవకలను గుర్తించిన డిఎం అండ్ వో కార్యాలయం. 300 డెలివరీ డిటైల్స్ ఎంట్రీ కాకపోవడంతో వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు. డేటా ఎంట్రీలు గోల్ మాల్ పై బాధ్యుడిగా గుర్తించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ సతీష్. సతీష్ పై పోలీసులకు ఫిర్యాదుచేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ . డిఎం అండ్ వో కార్యాలయంలో గుర్తించి ఏరియా ఆసుపత్రిని అప్రమత్తం చేశాం: టీవీ9 తో dm&ho స్వరాజ్యాలక్ష్మి. డెలివరీల డేటాపై సూపరింటెండెంట్ ను ఆదేశించడంతో అసలు విషయం బయట పడింది: dm&ho. పోలీస్ ల విచారణలో మరిన్ని విషయాలు వెల్లడవుతాయి: dm&ho.
  • తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయంలోపల కు విగ్రహాలు తీసుకెళ్లిన కేసులో నిందితులను మీడియా ముందు హాజరుపర్చిన ఎస్పీ రమేష్ రెడ్డి. నిందితులు ముగ్గురూ పుత్తూరుకు చెందినవారు. వ్యక్తిగత సమస్యలు, దోషాలు పోవడానికి విగ్రహాలకు పూజలు చేసి ఆ విగ్రహాలను శ్రీకాలహాస్తి అలయంలోపల ఉంచారు. నందీశ్వరుడు, శివుడి విగ్రహాలను తిరుపతిలోనే ఏడు వేలకు కొనుగోలు చేశారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి కాకపోవడం, అప్పుల పాలయిపోవడం, ఇతర సమస్యలకు దోషం పోవాలంటే పూజలు చేయాలని ఒక స్వామీజీ చెప్పిన సలహాతో ఇలా చేశారు. పూజలు చేసిన విగ్రహాలను శ్రీకాళహస్తి ఆలయంలో పెడితే దోషాలు పోయి ..కలిసి వస్తుందని స్వామీజీ చెప్పాడు. వీరి చేత పూజలు చేయించి ఇంతటి వివాదానికి కారణమైన స్వామీజీ కోసం గాలిస్తున్నాము.
  • కోటి 12 లక్షల లంచం కేసులో రెండవరోజు నిందితుల కస్టడి. ఐదుగురు నిందితులను రెండవ రోజు విచారించనున్న ఏసీబీ. ఆర్డీవో అరుణా రెడ్డి ని చంచల్ గూడ జైలునుండి ఏసీబీ కార్యాలయానికి తరలించినున్న ఏసీబీ అధికారులు. అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులను నాలుగు రోజుల పాటు ఏసీబీ అధీనం లోనే నిందితులు. నగేష్ బ్యాంక్ లాకర్ పై నేడు విచారణ. 40 లక్షలు ఎక్కడ అనే దానిపై రాని స్పస్టత . అవినీతి, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రశ్నంచనున్న ఏసీబీ. పలువురు అనుమానితులను, సాక్షులను విచారించనున్న ఏసీబీ.
  • అమరావతి: పట్టణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాపై ప్రభుత్వం కార్యచరణ. వివిధ జిల్లాల్లోని 21 పట్టణాలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు. మొత్తంగా 50 పట్టణాల్లో రూ. 5050 కోట్ల ఏఐఐబీ నిధులతో మంచి నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు.
  • రెండవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీ లపై కొనసాగిన విచారణ. రెండవ రోజు బయట పడ్డ నగేష్ ముగ్గురు బినామీలు. ముగ్గురు బినామీలను విచారించిన ఏసీబీ. నగేష్ భినామిలో కీలక పాత్ర పోషించిన ఓ మహిళ బినామి. మెదక్, మనోహర బాద్, మేడ్చల్ ,కామారెడ్డి లో పలు అక్రమాలను గుర్తించిన ఏసీబీ. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తో పాటు పలువురు కింది స్థాయి ఉద్యోగుల సైతం విచారించిన ఏసీబీ.
  • టీవీ9 చేతిలో హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసుల చార్జిషీట్‌. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆర్టీఐకి ఎక్సైజ్‌శాఖ రిప్లై. గత రెండేళ్లలో 12 డ్రగ్స్‌ కేసులు నమోదైనట్లు వెల్లడి. 12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్‌ దాఖలు-ఎక్సైజ్‌శాఖ. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై సమాచారం ఇవ్వని శాఖ. ఎక్సైజ్‌శాఖ దాఖలుచేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు.

ఆస్కార్ విజేతలు వీరే

, ఆస్కార్ విజేతలు వీరే

91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకలో హాలీవుడ్ తారాగణం సందడి చేసింది. తమ ప్రతిభకు పురస్కారంగా వచ్చిన ఈ అవార్డును అందుకున్న పలువురు భావోద్వేగానికి గురయ్యారు.

ఆస్కార్ విజేతలు వీరే:
ఉత్తమ నటుడు: రమీ మెలేక్ (బొహేమైన్ రాప్సోడి)
ఉత్తమ నటి: ఒలీవియా కొల్‌మన్ (ద ఫేవరెట్)
ఉత్తమ దర్శకుడు: ఆల్ఫోన్స్ కౌరోన్(రోమా)
ఉత్తమ సహాయనటుడు: మహెర్షాలా అలి( గ్రీన్ బుక్)
ఉత్తమ సహాయనటి: రెజీనా కింగ్(ఈఫ్ బేలె స్ట్రీట్ కుడ్ టాక్)
ఉత్తమ చిత్రం: గ్రీన్ బుక్(జిమ్ బుర్కే, చార్లెస్ బి వెస్లెర్, బ్రైన్ క్యూరీ, పీటర్ ఫారెల్లీ, నిక్ వాలేలొంగా తదితరులు)
ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్: స్పైడర్ మ్యాన్: ఇన్‌టూ ద స్పైడర్ వర్స్
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: బే (డేమీ షి, బెకీ నౌమన్ కాబ్’
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్: ఆల్ఫోన్ కౌరోన్(రోమా-మెక్సికో)
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్: స్కిన్ (గే నట్టివ్, జైమే రే న్యూమన్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: అల్ఫోన్స్ కౌరోన్ (రోమా)
బెస్ట్ ఎడిటింగ్: జాన్ ఓట్‌మన్(బొహేమైన్ రాప్సోడి)
ఒరిజనల్ స్కీన్‌ప్లే: గ్రీన్ బుక్(నిక్ వల్లెలొంగ, బ్రైన్ కుర్రీ, పీటర్ ఫెర్రెల్లీ)
బెస్ట్ మ్యూజిక్: లుడ్‌విగ్ గొరాన్‌సన్(బ్లాక్ పాంథర్)
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బొహేమైన్ రాప్సోడి(జాన్ వార్‌హర్ట్స్, నైనా హార్ట్‌స్టోన్)
బెస్ట్ సౌండ్ మిక్సింగ్: బొహేమైన్ రాప్సోడి(పాల్ మేస్సే, టిమ్ కేవగిన్, జాన్ కసలి)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ఫస్ట్ మన్(పాల్ లంబర్ట్, ఇయాన్ హంటర్, ట్రిస్టాన్ మైల్స్, జేడీస్కేవ్రమ్)
బెస్ట్ అడాప్టెడ్ స్కీన్‌ప్లే: బ్లాక్ లాన్స్ మన్(చార్లీ వాచ్‌టెల్, డేవిడ్ రబినోవిట్చ్, కెవిన్ విల్‌మోత్, స్పైక్ లీ)
బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్: రూథ్ కార్టర్ (బ్లాక్ పాంథర్)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్: ఎలిజిబెత్ చై వసర్హేల్యి, జిమ్మీ చిన్, ఈవెన్ హాయెస్, సిమ్మన్ దల్(ఫ్రీ సోలో)
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిలిం: పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్(రైకా జెహ్‌తాబ్చి, మెలిస్సా బెర్టోన్)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్: గ్రెగ్ కన్మోమ్, కేట్ బస్కో, పట్రిసియా డెహానే(వైస్)
బెస్ట్ ఒరిజనల్ సాంగ్: లేడీ గాగ, మార్క్ రాన్‌సోన్, ఆంటోని రొస్సోమాండో, ఆండ్రూ వ్యాట్(షాలో- ఏ స్టార్ ఈజ్ బార్న్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: హన్నా బీచ్‌లర్, జే హార్ట్(బ్లాక్ పాంథర్)

Related Tags