సుశాంత్ ‘ఆస్తులు’ నా వద్ద ఉన్నవి రెండే, రియా చక్రవర్తి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 'ఆస్తులు' తనవద్ద రెండే ఉన్నాయని ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తెలిపింది. ఒక వాటర్ బాటిల్ తో బాటు సుశాంత్ తన నోట్ బుక్ లో రాసిన ఓ ఫోటోను కూడా ఆమె తన లాయర్ సతీష్ మాన్ షిండే ద్వారా రిలీజ్ చేసింది.

సుశాంత్ 'ఆస్తులు' నా వద్ద ఉన్నవి రెండే, రియా చక్రవర్తి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 09, 2020 | 11:51 AM

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ‘ఆస్తులు’ తనవద్ద రెండే ఉన్నాయని ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తెలిపింది. ఒక వాటర్ బాటిల్ తో బాటు సుశాంత్ తన నోట్ బుక్ లో రాసిన ఓ ఫోటోను కూడా ఆమె తన లాయర్ సతీష్ మాన్ షిండే ద్వారా రిలీజ్ చేసింది. ఈ రెండూ సుశాంత్ తనకు ఇచ్చిన రెండు ‘ఆస్తు’లని పేర్కొంది. తన జీవితంలో ఏడు ముఖ్యమైన అంశాలకు, సంబంధిత వ్యక్తులకు తానెంతో కృతజ్ఞుడనై ఉంటానని, వారి వల్ల తన లైఫ్ సంతోషంగా గడిచిందని సుశాంత్ ఆ నోట్ లో వివరించాడు. ఇందులో అంతా రియా చక్రవర్తి కుటుంబ సభ్యులతో పాటు తన పెపుడు కుక్క ‘ఫడ్జ్’ గురించి కూడా పేర్కొన్నాడు.

ఇది సుశాంత్ స్వయంగా రాసిన నోట్ అని రియా వెల్లడించింది. అయితే దీన్ని ఆయన ఎప్పుడు రాశాడన్నది తెలియజేయలేదు. ఈ కేసులో రియా సోదరుడిని కూడా సుశాంత్ తండ్రి కేకే ఖాన్ నిందితుడిగా పేర్కొన్నారు. కాగా ఈ నోట్ లో సుశాంత్ తన తల్లిదండ్రుల గురించి గానీ, తన సోదరి గురించి లేదా ఇతర సభ్యుల గురించి ప్రస్తావించకపోవడం విశేషం. అది అసలు నిజంగా ఆయన రాసిందేనా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!