గణేష్‌ నిమజ్జనానికి ఐదుగురికే అనుమతి

కరోనా వైరస్‌ భారతీయ పండుగలపై ప్రభావాన్ని చూపింది. మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి పండుగను దేశ ప్రజలు ఇళ్లలోనే జరుపుకుంటూ వస్తున్నారు.

గణేష్‌ నిమజ్జనానికి ఐదుగురికే అనుమతి
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 3:39 PM

కరోనా వైరస్‌ భారతీయ పండుగలపై ప్రభావాన్ని చూపింది. మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి పండుగను దేశ ప్రజలు ఇళ్లలోనే జరుపుకుంటూ వస్తున్నారు. ఇక వచ్చే నెలలో రాబోతున్న గణేష్‌ ఉత్సవాలపై కూడా కరోనా ఎఫెక్ట్‌ పడింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో గణేష్‌ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గణేష్‌ ఉత్సవాలకు సంబంధించి కొన్ని నిబంధనలు పెడుతున్నాయి. ఈ క్రమంలో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ గణేష్‌ నిమజ్జనానికి సంబంధించి ముంబయివాసులకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

గణేష్‌ విగ్రహాల ఊరేగింపు మొదలు నిమజ్జనంలో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని వెల్లడించింది. అలాగే మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీఎంసీ హెచ్చరించింది. ముంబయిలో కరోనా కేసులు ఇప్పటికే లక్షను దాటేయడం, కేసులు పెరుగుతూనే ఉండటంతో.. బీఎంసీ(బ్రిహాన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌) ఈ నిర్ణయం తీసుకుంది.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.