నడిరోడ్డుపై ఉల్లి..ఇదేం లొల్లి..

గత రెండు, మూడు నెలలుగా ఉల్లి సామాన్యులను ఎలా కన్నీరు పెట్టిస్తుందో తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు మాత్రం నిరాశజనకంగానే ఉన్నాయి. ఉల్లి దొంగతనాలు కూడా చోటుచేసుకుంటున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ధరలు కొంచెం తగ్గుముఖం పడుతున్నా,  సామాన్యులకు మాత్రం జేబుకు మించిన భారంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉల్లి ఎక్కుడనా ఉచితంగా లభిస్తే..జనాల ఆనందానికి హద్దు ఉంటుందా?. ఒడిశాలో ఉల్లిపాయల లోడ్‌తో వెళ్తోన్న లారీ  […]

నడిరోడ్డుపై ఉల్లి..ఇదేం లొల్లి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 03, 2020 | 6:49 PM

గత రెండు, మూడు నెలలుగా ఉల్లి సామాన్యులను ఎలా కన్నీరు పెట్టిస్తుందో తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు మాత్రం నిరాశజనకంగానే ఉన్నాయి. ఉల్లి దొంగతనాలు కూడా చోటుచేసుకుంటున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ధరలు కొంచెం తగ్గుముఖం పడుతున్నా,  సామాన్యులకు మాత్రం జేబుకు మించిన భారంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉల్లి ఎక్కుడనా ఉచితంగా లభిస్తే..జనాల ఆనందానికి హద్దు ఉంటుందా?.

ఒడిశాలో ఉల్లిపాయల లోడ్‌తో వెళ్తోన్న లారీ  అత్యధిక వేగంతో వెళ్లడంతో..అందులో నుంచి కొన్ని బస్తాలు క్రింద పడ్డాయి. దీంతో రోడ్డుపై వెళ్లేవారు వాటిని ఒడిసిపట్టేందుకు ఎగబడ్డారు. కొందరు కారు ఢిక్కిలను ఉల్లితో నింపేశారు. ఒడిశా సంబల్పూర్ జిల్లాలోని బెల్పహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో నేషనల్ హైవేపై కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ