ఇవాళ కరోనా పుట్టినరోజు.. సరిగ్గా ఏడాది క్రితం మొదటి కేసు ఎక్కడ నమోదైందంటే

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మొదటి కేసు నమోదై.. ఇవాళ్టికి ఏడాది పూర్తైంది. నిజానికి చెప్పాలంటే ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఇవాళ కరోనా పుట్టినరోజు.. సరిగ్గా ఏడాది క్రితం మొదటి కేసు ఎక్కడ నమోదైందంటే
Follow us

| Edited By:

Updated on: Nov 17, 2020 | 1:44 PM

Corona First Case found: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మొదటి కేసు నమోదై.. ఇవాళ్టికి ఏడాది పూర్తైంది. నిజానికి చెప్పాలంటే ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ చైనాలోనే మొదట ఈ వైరస్‌ బయటపడగా.. హాంకాంగ్‌ పత్రిక వివరాల ప్రకారం.. 2019 నవంబర్ 17న హుబీ ప్రావిన్స్‌కి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మొట్టమొదట కరోనా గుర్తించినట్లు తెలుస్తోంది. వైరస్ గుర్తించిన తొలి రోజుల్లో రోజుకు ఐదు కేసులు నమోదు కాగా.. ఆ తరువాత రోజురోజుకు సంఖ్య పెరుగుతూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలకు విస్తరించింది.

దీంతో లక్షలమంది జీవితాలను కరోనా చిన్నాభిన్నం కాగా.. కరోనా వలన అన్ని దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ వైరస్‌ నేపథ్యంలో భారత్‌ సహా పలు దేశాల్లో లాక్‌డౌన్ విధించినప్పటికీ.. వైరస్‌ కట్టడికి సాధ్యపడలేదు. వైరస్‌పై ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడానికి తోడు వారి నిర్లక్ష్యమే కేసుల సంఖ్య పెరిగేందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

కాగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 55,389,375మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 38,529,424 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,333,019 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15,526,932 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఏడాది అవుతున్నా ఈ వైరస్‌కి వ్యాక్సిన్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్

సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.

బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..

కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..

చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!

చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?

కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!