ఏపీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ : ఈ నెలలో ఒకేసారి 90 గుడ్లు పంపిణీ

క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో స్కూళ్లు మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌ధ్యాహ్న భోజ‌నానికి సంబంధించిన స‌రుకుల‌ను వాలంటీర్ల ద్వారా విద్యార్థుల‌కు అంద‌జేస్తుంది ఏపీ ప్ర‌భుత్వం.

ఏపీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ : ఈ నెలలో ఒకేసారి 90 గుడ్లు  పంపిణీ
Follow us

|

Updated on: Aug 14, 2020 | 11:53 AM

Andhra Students : క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో స్కూళ్లు మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌ధ్యాహ్న భోజ‌నానికి సంబంధించిన స‌రుకుల‌ను వాలంటీర్ల ద్వారా విద్యార్థుల‌కు అంద‌జేస్తుంది ఏపీ ప్ర‌భుత్వం. మార్చి 19 నుంచి ఆగస్టు 31 మధ్య స‌మ‌యానికి సంబంధించిన సరకులను 4 ద‌శ‌ల్లో ఇవ్వాల‌ని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 23 వరకు సరకులను పంపిణీ చేశారు. కాగా ఈ ఒక్క నెలలోనే ఒక్కో స్టూడెంట్‌కు 90 కోడిగుడ్ల చొప్పున అందనున్నాయి.

ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు ఉన్న 40 వ‌ర్కింగ్ డేస్‌కు ఇవ్వాల్సిన‌ 34 గుడ్లను 17 చొప్పున రెండుసార్లు అందించాల‌ని నిర్ణయించారు. చాలా స్కూళ్లకు ఈ సమయంలో గుడ్లు పంపిణీ జ‌ర‌గ‌లేదు. వీటిని స్టూడెంట్స్‌కు ఇవ్వకుండానే తాజాగా జూన్‌ 12 నుంచి ఆగస్టు 31 వరకు 62 వ‌ర్కింగ్ డేస్‌కు మరో 56 గుడ్లు అందించాల‌ని ఆదేశించారు. ఈ రెండు ద‌శ‌ల‌కు చెందిన మొత్తం 90 గుడ్లను ఈ నెలలోనే ఇస్తారు. పల్లీ చిక్కీలు కూడా ఇదే విధంగా స‌ర‌ఫరా అవ్వ‌నున్నాయి. మూడు, నాలుగు విడతలవీ కలిపి ఒక్కో స్టూడెంట్‌కు 56 వరకు రానున్నాయి. ఇప్ప‌టికే స‌రుకుల‌ పంపిణీని కొన్ని చోట్ల మొదలుపెట్టారు. సరకుల పంపిణీ సకాలంలో జరిగితే ఇంటి దగ్గరే ఉంటున్న‌ విద్యార్థులకు పోషకాహారం అందుతుంది.

Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు

కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..