ఒక పక్షి, రెండు తోకలు

పక్షికి తోకలేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును నిజమే తెలుపు, నీలిరంగు రంగులో ఉండే ఈ పక్షికి రెండు తోకలు ఉన్నాయి. అవి దాదాపు 19-22 సెంటీమీటర్ల పొడువుతో, తెలుపు రంగులో ఉంటాయి. మరి ఈ పక్షి పేరేంటని ఆలోచిస్తున్నారా..? ఆయాసపడకండి.. ఈ పక్షి పేరు ఇండియన్ ప్యారడైజ్ ఫ్లెక్యాచర్. దీనికి నెమలికి ఉన్నట్లు చిన్న పింఛం కూడా ఉంటుంది. రెక్కలు నీలిరంగులో ఉంటాయి. ఇది చాలా అరుదుగా కనిపించే పక్షి. ఈ పక్షి మంచిర్యాల అడవిలో ఓ చెరువుపై […]

ఒక పక్షి, రెండు తోకలు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:09 PM

పక్షికి తోకలేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును నిజమే తెలుపు, నీలిరంగు రంగులో ఉండే ఈ పక్షికి రెండు తోకలు ఉన్నాయి. అవి దాదాపు 19-22 సెంటీమీటర్ల పొడువుతో, తెలుపు రంగులో ఉంటాయి. మరి ఈ పక్షి పేరేంటని ఆలోచిస్తున్నారా..? ఆయాసపడకండి.. ఈ పక్షి పేరు ఇండియన్ ప్యారడైజ్ ఫ్లెక్యాచర్. దీనికి నెమలికి ఉన్నట్లు చిన్న పింఛం కూడా ఉంటుంది. రెక్కలు నీలిరంగులో ఉంటాయి. ఇది చాలా అరుదుగా కనిపించే పక్షి. ఈ పక్షి మంచిర్యాల అడవిలో ఓ చెరువుపై ఎగురుతూ ఉండగా కెమెరాకి చిక్కింది. ఈ రకం జాతికి చెందిన పక్షులు చెట్ల కింద సంచరిస్తూ చిన్న చిన్న పురుగుల్ని పట్టుకుని తింటూంటాయి. ఇది చాలా అరుదు జాతి కావడంతో అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఈ పక్షిని చేర్చింది ‘అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమాఖ్య’.
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్