రాహుల్, సోనియాలకు గుడ్ న్యూస్..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, ఆయన తల్లి సోనియా గాంధీకి గుడ్ న్యూస్ చెప్పింది బీఎస్పీ. రేపు జరగనున్న ఐదో విడత ఎన్నకల్లో భాగంగా బీఎస్పీ కార్యకర్తలందరూ అమేథీ, రాయబరేలీలో కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. బీఎస్పీకి కాంగ్రెసుతో పొత్తు లేకపోయినా బీజేపీని ఓడించడానికి కాంగ్రెసుకు ఓటు వేయాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఇప్పుడున్న పొగరుబోతు […]

రాహుల్, సోనియాలకు గుడ్ న్యూస్..
Follow us

| Edited By:

Updated on: May 05, 2019 | 5:53 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, ఆయన తల్లి సోనియా గాంధీకి గుడ్ న్యూస్ చెప్పింది బీఎస్పీ. రేపు జరగనున్న ఐదో విడత ఎన్నకల్లో భాగంగా బీఎస్పీ కార్యకర్తలందరూ అమేథీ, రాయబరేలీలో కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. బీఎస్పీకి కాంగ్రెసుతో పొత్తు లేకపోయినా బీజేపీని ఓడించడానికి కాంగ్రెసుకు ఓటు వేయాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఇప్పుడున్న పొగరుబోతు ప్రభుత్వం నుంచి ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుందని మాయావతి అన్నారు.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.