‘ఈ స్క్రిప్ట్ ప్లే ఔట్ ఎక్కడో చూసినట్టు ఉందే ‘! అరవింద్ కేజ్రీవాల్ హౌస్ అరెస్టుపై ఒమర్ అబ్దుల్లా సెటైర్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హౌస్ అరెస్టుపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సెటైర్ వేశారు. ఈ స్క్రిప్ట్ ప్లే ఔట్ ఎక్కడో చూసినట్టు ఉంది  అని ఆయన ట్వీట్ చేశారు.సీఎం గృహనిర్బంధంలో ఉన్నారని ఆప్ పార్టీ  అంటోందని..

'ఈ స్క్రిప్ట్ ప్లే ఔట్ ఎక్కడో చూసినట్టు ఉందే '! అరవింద్ కేజ్రీవాల్ హౌస్ అరెస్టుపై ఒమర్ అబ్దుల్లా సెటైర్
Former Jammu and Kashmir CM Omar Abdullah
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 08, 2020 | 10:07 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హౌస్ అరెస్టుపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సెటైర్ వేశారు. ఈ స్క్రిప్ట్ ప్లే ఔట్ ఎక్కడో చూసినట్టు ఉంది  అని ఆయన ట్వీట్ చేశారు.సీఎం గృహనిర్బంధంలో ఉన్నారని ఆప్ పార్టీ  అంటోందని, కానీ పోలీసులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారని ఆయన అన్నారు. ఇలా ఎందుకు జరిగిందో  తెలియడంలేదన్నారు. ఏమైనా  ఈ విధమైన యవ్వారం ఎప్పుడో, ఎక్కడో చూసినట్టు గుర్తు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాగా-తమ ముఖ్యమంత్రి రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఢిల్లీ సీపీ సతీష్ గోల్చా తెలిపారు. ముఖ్యమంత్రిని ఆపడానికి తామెవరమన్నారు. ఆప్ ఆరోపణలు నిరాధారమని ఆయన స్పష్టం చేశారు.