బృహస్పతి మీద రెడ్ కలర్ తుఫానులకు సంకేతమా..?

బృహస్పతి గ్రహం ఏ కక్ష్యలో ఉందో తెలుసుకోవడానికి జునో ప్రోబ్‌ను ఇండియన్ నాసా వాళ్లు ఆగష్టు 5, 2011లో అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. కాగా.. ఇది బృహస్పతి మీద 2016లో కక్ష్యలో ప్రవేశించింది. ఇటీవలె ఇది బృహస్పతి మొక్క అరుదైన ఫొటోలను ఫొటో తీసింది. కాగా.. జునో కామ్ బృహస్పతి మొక్క క్లోజప్ ఫొటోలను, మేఘాలు దాని మొత్తం కవర్ చేసినట్టుగా ఉన్న ఫొటోలను అది ఈ నెలలో కవర్ చేసింది. బృహస్పతి మొత్తం సౌర వ్యవస్థలోని […]

బృహస్పతి మీద రెడ్ కలర్ తుఫానులకు సంకేతమా..?
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2019 | 5:18 PM

బృహస్పతి గ్రహం ఏ కక్ష్యలో ఉందో తెలుసుకోవడానికి జునో ప్రోబ్‌ను ఇండియన్ నాసా వాళ్లు ఆగష్టు 5, 2011లో అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. కాగా.. ఇది బృహస్పతి మీద 2016లో కక్ష్యలో ప్రవేశించింది. ఇటీవలె ఇది బృహస్పతి మొక్క అరుదైన ఫొటోలను ఫొటో తీసింది.

కాగా.. జునో కామ్ బృహస్పతి మొక్క క్లోజప్ ఫొటోలను, మేఘాలు దాని మొత్తం కవర్ చేసినట్టుగా ఉన్న ఫొటోలను అది ఈ నెలలో కవర్ చేసింది. బృహస్పతి మొత్తం సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాల పరిమాణం కంటే రెండున్నర రెట్లు ఉంటుంది.

ఈ బృహస్పతి మొక్క అధునాతనమైన ఫొటోలు నాసా మొక్క జెట్ ప్రొపల్షన్ లేబరెటరీచే ప్రొసెస్ చేయబడ్డాయి. గ్రహం మొక్క ఉత్తర అర్థగోళంలోని చిత్రాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. బృహస్పతి మొక్క దక్షిణ అర్థగోళం కొత్త చిత్రాలు కనిపిస్తాయి. ఇవి చాలా అరుదుగా దొరికే ఫొటోలుగా నాసా గుర్తించింది. ఇవి నిజంగా బృహస్పతి మీద ఆయిల్ పెయింట్ వేసినట్టుగా ఉన్నాయి.

ఎనిమిదేళ్ల క్రితం భూమిని విడిచిపెట్టిన సౌరశక్తితో కూడిన అంతరిక్ష వాహనం బృహస్పతి కక్ష్యలోకి ప్రవేశించడం ద్వారా చరిత్ర సృష్టించింది. బృహస్పతి మీద రెడ్ ఆయిల్ పెయింట్‌గా ఉన్న రెడ్ స్పాట్ సుధీరఘమైన సుదూర తుఫానులకు సూచన అని నాసా ధృువీకరించింది.