Crocodile Tears: ‘మొసలి కన్నీరు’ సామెత ఎలా వచ్చింది.. దీని వెనకున్న అసలు కథ ఇదే..

Crocodile Tears: ‘మొసలి కన్నీరు కార్చొద్దు’.. అనే పదాన్ని అనేక సందర్భాల్లో వింటుంటాం. మరి అలా ఎందుకు అంటారు అనేది ఎంతమందికి తెలుసు?

Crocodile Tears: ‘మొసలి కన్నీరు’ సామెత ఎలా వచ్చింది.. దీని వెనకున్న అసలు కథ ఇదే..
Crocodile
Follow us

|

Updated on: Jul 27, 2022 | 6:32 AM

Crocodile Tears: ‘మొసలి కన్నీరు కార్చొద్దు’.. అనే పదాన్ని అనేక సందర్భాల్లో వింటుంటాం. మరి అలా ఎందుకు అంటారు అనేది ఎంతమందికి తెలుసు? దాని వెనకున్న కథ ఏంటి? ఇవాళ మనం తెలుసుకుందాం. ఇది ఒకరిని తప్పుదోవ పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా కన్నీళ్లు పెట్టుకోవడాన్ని సూచిస్తుంది. అలా ఎవరైనా కన్నీరు కారుస్తున్నట్లు, బాధపడిపోయినట్లు అనిపించిన సందర్భంలో ఈ సామెతను వాడతారు. అయితే, మొసలి కన్నీరునే ఎందుకు అంత స్పెషల్‌గా ప్రస్తావించారు? ఈ నకిలీ కన్నీటికి మొసలి కన్నీటికి సంబంధం ఏమిటి? దీని వెనకున్న కథ ఏంటో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో అనేక విషయాలు వెల్లడయ్యాయి.

నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం.. శాస్త్రవేత్తలు మనుషులు, జంతువుల కన్నీళ్లపై అధ్యయనం చేశారు. మనుషుల మాదిరిగానే.. కుక్కలు, గుర్రాలు, కోతుల కన్నీళ్లలో కూడా ఇలాంటి రసాయనాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. అవి కన్నీటి నాళాల సహాయంతో బయటకు వస్తాయి. ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథి. కన్నీళ్లను విడుదల చేయడం దీని పని. ఇది కళ్ళు ఎండిపోకుండా నిరోధిస్తుంది. ఈ కారణంగా మొసళ్ళకు కూడా కన్నీళ్లు వస్తాయి.

ఇదే ‘మొసలి కన్నీళ్ల’కు కారణం.. మొసలి ఆహారం తిన్నప్పుడు దాని ఒళ్లు గగుర్పాటు గురవుతుంది. అలాగే, ఆహారం తిన్న తర్వాత దానిలో లాక్రిమల్ గ్రంథి విస్తరిస్తుంది. తద్వారా మొసలి కంటి నుంచి కన్నీళ్లు బయటకు వస్తాయి. ఈ కన్నీటి వెనుక ఎలాంటి భావోద్వేగం ఉండదు. ఇలా ఎలాంటి భావోద్వేగం కన్నీరు రాలుస్తుంది కాబట్టే.. విమర్శలు చేసే వారు మొసలి కన్నీరు అనే పదాన్ని ఎక్కువగా వాడుతారు.

మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్

నగిరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..

ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!

స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..

ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..

పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?

యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం

ట్రైన్ టిక్కెట్ కోసం లైన్‌లో నుంచోలేకపోతున్నారా..?

సీఎం రేవంత్ రెడ్దికి సవాలుగా ఆ రెండు నియోజకవర్గాలు..

ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే..

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!