జనావాసంలోకి కింగ్ కోబ్రా..

నాగుపామును చూస్తే చాలు.. మనం వణికిపోతాం. అది ఎక్కడ కాటు వేస్తుందో అని.. భయానికి దూరంగా పరుగెడతాం. అదే కింగ్ కోబ్రా అయితే.. నాగుపాము కంటే అది ఎన్నో రెట్లు విషాన్ని చిమ్ముతుంది. కాటేస్తే.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అయితే అభయారణ్యాల్లో ఉండాల్సిన ఆ కింగ్ కోబ్రా.. అకస్మాత్తుగా జనావాసాల్లో ప్రత్యక్షమైంది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురై.. రోడ్లపై పరుగులుపెట్టారు. ఈ ఘటన.. ఒడిషాలోని రాయ్‌ఘడ్ జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలో చోటు చేసుకుంది. అతి […]

జనావాసంలోకి కింగ్ కోబ్రా..
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2019 | 9:48 AM

నాగుపామును చూస్తే చాలు.. మనం వణికిపోతాం. అది ఎక్కడ కాటు వేస్తుందో అని.. భయానికి దూరంగా పరుగెడతాం. అదే కింగ్ కోబ్రా అయితే.. నాగుపాము కంటే అది ఎన్నో రెట్లు విషాన్ని చిమ్ముతుంది. కాటేస్తే.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అయితే అభయారణ్యాల్లో ఉండాల్సిన ఆ కింగ్ కోబ్రా.. అకస్మాత్తుగా జనావాసాల్లో ప్రత్యక్షమైంది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురై.. రోడ్లపై పరుగులుపెట్టారు. ఈ ఘటన.. ఒడిషాలోని రాయ్‌ఘడ్ జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలో చోటు చేసుకుంది. అతి ప్రమాదకరమైన ఈ విషసర్పం జనావాసాల మధ్యకు వచ్చింది. సుమారు 12 అడుగుల పొడవున్న బ్లాక్ కోబ్రా అందర్నీ హడలెత్తించింది. విషసర్పం అంగన్ వాడీ వర్కర్ ఇంటి కిచెన్‌లోకి దూరింది. ఇది గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. పామును పట్టుకునేందుకు ఎవరూ సాహసించలేదు. అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్.. ఆ పామును పట్టుకునేందుకు ముందుకు వచ్చాడు. దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి పట్టుకోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. కింగ్ కోబ్రాను బంధించి అడవిలో వదిలిపెట్టారు.

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?