Naked Spielplatz Village: ఈ గ్రామంలోనివారంతా ఇలానే ఉంటారు.. మీరు వెళ్లినా ఇలానే ఉండాలి.. ఇది ఎక్కడో తెలుసా..

Naked Spielplatz Village: ఈ గ్రామంలోనివారంతా ఇలానే ఉంటారు.. మీరు వెళ్లినా ఇలానే ఉండాలి.. ఇది ఎక్కడో తెలుసా..
Spielplatz Village

Lives without Clothes: ఈ ప్రపంచంలో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయా..? అంటే ఉన్నాయి.. ఇక్కడ అనేక వింత సంగతులు మనకు కనిపిస్తాయి. ఈ ప్రదేశాలలో చాలా చోట్ల అలాంటి దృశ్యాలనే..

Sanjay Kasula

|

Aug 17, 2021 | 8:59 PM

ఈ ప్రపంచంలో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయా..? అంటే ఉన్నాయి.. ఇక్కడ అనేక వింత సంగతులు మనకు కనిపిస్తాయి. ఈ ప్రదేశాలలో చాలా చోట్ల అలాంటి దృశ్యాలనే మీరు సాదారణంగా మనం చూడొచ్చు. ఈ గ్రామం గురంచి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఎపిసోడ్‌లో ఈ రోజు మేము అలాంటి గ్రామం గురించి చెప్పబోతున్నాము. ప్రపంచంలో వింతైన గ్రామం గురించి చెప్పబోతున్నాం. ఇక్కడి ప్రజలు దుస్తులు ధరించి కనిపిస్తే  మీరు ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. అలా అని ఈ గ్రామంలోనివారంతా పేదవారు మాత్రం కాదు… వారికి ధరించడానికి బట్టలు లేవని కాదు. కానీ ఇది అక్కడ ఒక పురాతన సంప్రదాయం.

మేము UK లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో ఈ గ్రామం గురించి తెలుసుకుందాం.. ఈ గ్రామం పేరు స్పీల్‌ప్లాట్జ్. ఈ గ్రామ ప్రజలు దాదాపు 85 సంవత్సరాల నుంచి బట్టలు లేకుండా జీవిస్తున్నారు. ఈ గ్రామ ప్రజలు పూర్తిగా విద్యావంతులు. సంపద కూడా చాలా ఎక్కువే.. అయితే, వీరికి అన్ని ఉన్నప్పటికీ ఇక్కడి పిల్లలు, వృద్ధులు, మహిళలు, పురుషులు అందరూ బట్టలు లేకుండానే ఉంటారు. గొప్ప విషయం ఏమిటంటే జీవిస్తున్నందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు.  

దీనికి కారణం..

ఈ గ్రామాన్ని ఇసుల్ట్ రిచర్డ్సన్ 1929 లో కనుగొన్నారు. ఆయన ఈ గ్రామాన్ని కనుగొన్నప్పుడు.. ముందుగా ఆశ్చర్యానికి గురయ్యారు.  ఈ గ్రామంలో పబ్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ సదుపాయం కూడా ఉన్నాయి. ఇది మాత్రమే కాదు ఈ గ్రామాన్ని చూడటానికి వచ్చిన వారు కూడా ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

అయితే, ఎవరైన ఈ గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెల్లితే మాత్రం దుస్తులు ధరిస్తారు. అదే సమయంలో ప్రతి ఒక్కరూ తిరిగి వచ్చిన వెంటనే బట్టలు లేకుండా మారిపోతారు. అంతేకాకుండా ఇక్కడి ప్రజలు చాలా ప్రశాంతంగా ఉంటారు.  ఎవరైనా ఇతర కారణాల వల్ల దుస్తులు ధరించాలనుకుంటే వారికి ఎలాంటి అభ్యంతరం మాత్రం చెప్పరు. అదే సమయంలో ఇలా కనిపించడానికి వీరు సిగ్గు పడరు. అయితే వీరి పద్దతని అక్కడి సామాజిక సంస్థలు వ్యతిరేకించాయి. మీడియాలో చర్చలు కూడా నిర్వహించాయి. ఇది సరైన పద్దతి కాదు అంటూ ఆందోళనలు కూడా చేశాయమి. కానీ, తర్వాత తమ ఆందోళనలను విరమించుకున్నాయి. 

ఇవి కూడా చదవండి: Postal Life Insurance: తక్కువ పెట్టబడితో ఎక్కువ భద్రత.. పోస్టాఫీసులో అదిరిపోయే ఇన్సూరెన్స్ ప్లాన్..

తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.

సూపర్ మార్కెట్లో ఒక్కమగాడిలా మార్టీ..! 50 మంది చేసే పని ఒక్కరే చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది..:Marty Robot Video

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu