తెలుగు వార్తలు » వింతలు-విశేషాలు » Page 4
american lived without heart: గుండె లేకుండా మన జీవించగలమా..? అస్సలు సాధ్యం కాదు కదా..! మరి ఇలాంటి అద్భుతం ఓ చోట జరిగింది. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా 555 రోజులు ఈ మనిషి గుండె లేకుండా బతికాడంటే నమ్ముతారా! అవునండీ నిజమే.
Woman runs in wedding dress :కొంతమంది తమకు అన్యాయం జరిగితే లోలోపల కుమిలిపోతారు. కొందరు ఎదురు తిరిగి యుద్ధం చేస్తారు. చాలా తక్కువమంది మాత్రమే తనలా ఎవరూ బాధపడకూడదని ఆలోచిస్తారు. దానికోసం ఎదో ఒక కార్యక్రమం చేసి తనలాంటి వారిలో అవగాహన పెంచుతారు.
US star Jason Derulo: అమెరికన్ సింగర్ కం సాంగ్ రైటర్ జాసన్ డెరులో ప్రస్తుతం ఓ వంటకాన్ని చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అది కూడా మన ఇండియన్ ఫేమస్ డిష్ ‘జలేబీ’ని చేయడంతో.. విసరీతంగా ఆకట్టుకుంటోంది.
Saina Nehwal: భారత్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఫేస్ బుక్ లో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది. ఒక ఖాళీ ప్రదేశంలో సైనా నెమలికి ఆహారం అందిస్తున్నారు. సైనా తన చేతిలో ఆహారాన్ని ఉంచుకుని నెమలి ముందు పెట్టారు.
మధ్యప్రదేశ్ లో జరిగిన విచిత్ర ఘటన ఇది..మోటార్ బైక్ పై వెళ్తున్న తమను వెంటాడుతున్న చిరుత పులి నుంచి రక్షించుకునేందుకు ఇద్దరు అన్నదమ్ములు భలే ప్లాన్ వేశారు. అసలది ఫలిస్తుందా లేదా అన్న మారు ఆలోచన కూడా లేకుండా దాన్ని 'అమలు చేశారు'. కానీ ఫలించి బతికి బయట పడ్డారు.
మనలో చాలామందికి ఇంజెక్షన్లు అంటే భయం. కొందరు సూది మందు వేయించుకునేటప్పుడు.. వెక్కి.. వెక్కి.. మరీ ఏడుస్తుంటారు. ఇంజెక్షన్ పూర్తయ్యేవరకు కళ్లు పక్కకి తిప్పుకోవడం.. లేదా కళ్లు మూసుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం.
Covid-19 Delta Variant: బ్రిటన్‌లో తొలుత గుర్తించిన ఆల్ఫా వేరియంట్‌తో పోల్చితే డెల్టా వేరియంట్ ద్వారా 55 శాతం ఎక్కువగా వైరస్ వ్యాపిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్‌లో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్‌వే ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
కొన్నిసార్లు సోషల్ మీడియాలో కనిపించే ఫోటోలు, వీడియోలు మనల్ని అప్పుడప్పుడూ అబ్బురుపరుస్తుంటాయి. ఇలాంటివి తీయడంలో ఎంతోమంది కెమెరామెన్‌లు తమ కెమెరాలతో అద్భుతం చేస్తుంటారు. అందుకేనేమో అవి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి.
Snake Trending Video: ఇటీవల కాలంలో.. ప్రజలను ఆశ్చర్యపరిచే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుంచి ఇలాంటి వీడియోనే వెలుగులోకి వచ్చింది. ఓ త్రాచుపాము పది గుడ్లను మింగి.. మళ్లీ ఆ గుడ్లను బయటకు కక్కింది.
Viral Video: ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని.. ట్రాపిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పిన చాలా మంది పెడచెవిన పెడుతుంటారు.
