Funny Video: చంటిబిడ్డ స్నానం..అమెరికా వర్సెస్‌ ఇండియా! మాములు ఫన్ కాదు

నెట్టింట వైరల్ వీడియోస్‌‌‌కు కొదవేలేదు.. నిత్యం వందల సంఖ్యలో వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి..

Funny Video: చంటిబిడ్డ స్నానం..అమెరికా వర్సెస్‌ ఇండియా! మాములు ఫన్ కాదు
Baby
Follow us

|

Updated on: Jul 29, 2021 | 1:30 PM

నెట్టింట వైరల్ వీడియోస్‌‌‌కు కొదవేలేదు.. నిత్యం వందల సంఖ్యలో వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని నవ్వుతెపిస్తే మరి కొన్ని కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇక ఎక్కువగా మనకు ఫన్నీ వీడియోలే దర్శమిస్తుంటాయ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కడుపుబ్బా నవ్వించినప్పటికీ .. మన చిన్నతనాన్ని గుర్తు చేస్తోంది. ప్రపంచంలో అన్నింటికన్నా విలువైనది అమ్మతో గడిపిన క్షణాలే.. అమ్మ  లాలనగా, జోలపాట అన్ని మధురానుభూతులే.. ఎవరో గేయ రచయిత అన్నట్టు అమ్మచేతి కమ్మనైన దెబ్బకూడా దీవనే. ఇలా అమ్మ గురిచి ఎంత చెప్పుకున్నా సరిపోదు. ఇక చిన్నతనంలో అమ్మ స్నానం చేయించేటప్పుడు.. తన కాళ్లపై పడుకోబెట్టుకొని ఏడవకుండా కబుర్లు చెప్తూ..పాటలు పాడుతూ.. స్నానం చేయించేది. అయితే మన దేశంలో ఇలా అమ్మలు తమ పిల్లలకు స్నానం చేయించే పద్ధతి ఒకొక్కసారి నవ్వుతెప్పిస్తుంది.  పిల్లలు రంగు రావాలని రుద్ది రద్దీ వదిలిపెడతారు. చేతులు, కళ్ళు, మొహం అనే తేడా లేకుండా చేప పిల్లను తోమినట్టు తోమేవాళ్ళు.. అప్పుడు నోరు లేదు, నడక రాదు కాబట్టి ఏడుస్తూ ఉరుకునేవాళ్ళం కానీ లేకుంటేనా.. వెనక్కి తిరగ కుండా పరిగెత్తే వాళ్ళం..

ఇక ఇతర దేశాల్లో అయితే పిల్లలను సరాసరి తీసుకెళ్లి బాత్ టబ్బులో లేకుంటే స్విమింగ్ పూల్‌‌‌లోనో ఉంచి స్నానం చేయిస్తారు. ఇప్పుడు దీనినే ఫన్నీగా వీడియో రూపంలో క్రియేట్ చేశారు కొందరు. యూఎస్ఏ వర్సెస్ ఇండియా అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. విపరీతంగా నవ్వులు పూయిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

ప్రిన్సిపల్‌ అయితే నాకేంది? బడిలో అనుకోని అతిథి పెత్తనం..వానర బీభత్సం..:Monkey In School Video.

Dhanush Telugu: ధనుష్‌ మరో తెలుగు సినిమాకు సైన్‌ చేశాడా.. ఆ ట్వీట్‌కి అర్థం అదేనా.. డైరెక్టర్‌ ఇతనేనా.?

Krishna River: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు.. ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?