హైదరాబాద్‌లో ఓబీసీ మహాసభ

తెలంగాణ, ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌, అఖిల భారత బీసీ ఫెడరేషన్‌ల ఆధ్వర్యంలో 4వ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ జరగనుంది. ఆగస్టు 7న సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగే ఈ సభకు వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల ప్రతినిధులు, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. గురువారం చలో హైదరాబాద్‌ 4వ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో అఖిల […]

హైదరాబాద్‌లో ఓబీసీ మహాసభ
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 5:56 AM

తెలంగాణ, ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌, అఖిల భారత బీసీ ఫెడరేషన్‌ల ఆధ్వర్యంలో 4వ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ జరగనుంది. ఆగస్టు 7న సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగే ఈ సభకు వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల ప్రతినిధులు, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. గురువారం చలో హైదరాబాద్‌ 4వ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో అఖిల భారత బీసీ ఫెడరేషన్‌ చైర్మన్‌ వి.ఈశ్వరయ్య, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..