బర్త్‌డే పార్టీలో అశ్లీల నృత్యాలు..పోలీసుల అదుపులో నిందితులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యాపారవేత్త పుట్టిన రోజు వేడుకలు అశ్లీల నృత్యాలకు వేదికయ్యాయి. పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త పుట్టిన రోజు వేడుకలు పెనుమట్ర మండలం మార్టేరులోని కోనాల మాణిక్యం కల్యాణ మండపంలో నిర్వహించారు. సంబరాల్లో భాగంగా యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. కాగా ఈ పార్టీకి పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తలు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.

Rave Party
Follow us

|

Updated on: May 11, 2019 | 3:00 PM