సౌత్ కరోలినాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం..!

, సౌత్ కరోలినాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం..!

సౌత్ కరోలినాలో కొలంబియాలో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణతో వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *