హ్యూస్టన్‌లో ‘నమో’ సంబరాలు..!

అమెరికాలో మోదీ అభిమానులు వేడుక చేసుకుంటున్నారు. భారత ప్రధానిగా రెండోసారి మోదీ పగ్గాలు చేపట్టడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. హ్యూస్టన్ నగరంలో ఎన్నారైస్ ఫర్ మోదీ అనే గ్రూప్‌లోని సభ్యులు సమావేశం నిర్వహించారు. ప్రవాస భారతీయులు చాలామంది ఈ సమావేశానికి హాజరయ్యారు.   

హ్యూస్టన్‌లో 'నమో' సంబరాలు..!
Follow us

|

Updated on: Jun 01, 2019 | 12:37 PM