ఘనంగా ‘ఇండో అమెరికన్ ఫెస్టివల్’

డాలస్‌లో ప్రవాస భారతీయులంతా ఒక్క చోట చేరి ఇండో అమెరికన్ ఫస్ట్ ఘనంగా చేసుకున్నారు. సాంప్రదాయ, ఆధునిక నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంజాయ్ చేశారు. సెనేటర్‌తో పాటు కౌన్సిల్‌మెన్  విచ్చేసి ప్రవాస భారత్ కమ్యూనిటీని పొగిడారు. అమెరికాలో ఉన్న భారతీయులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని డాలస్ సెనేటర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *