ఈనెల 18,19 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 18ను ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 19న మధ్యాహ్నం 2 గంటలకు శాసనమండలి సమావేశం కూడా జరగనుంది. ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు జరగునున్న నేపధ్యంలో కొత్త మున్సిపల్ చట్టంపై ఉభయసభల్లో చర్చ జరగనుంది. ఈ చట్టంపై జరగనున్న చర్చ నేపథ్యలోనే ప్రభుత్వం సభను సమావేశపరుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *