కిమ్ ఇలాకాలో కరోనా.. కనిపిస్తే కాల్చివేతే!

కిమ్ తాజాగా కరోనాను తనదైన శైలిలో కట్టడి చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. చైనా నుండి కరోనా వైరస్ కేసులు ఉత్తర కొరియాలోకి ప్రవేశించకుండా,,,

కిమ్ ఇలాకాలో కరోనా.. కనిపిస్తే కాల్చివేతే!
Follow us

|

Updated on: Sep 11, 2020 | 9:08 PM

నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తాను.. గబ్బర్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ చెప్పే క్లాసిక్ డైలాగ్. ఇక ఇది నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్‌కు సరిగ్గా సరిపోతుంది.. ఆయన చేసే చేష్టలు, చర్యలు అన్నీ కూడా ఓ సంచలనమే. కిమ్ తాజాగా కరోనాను తనదైన శైలిలో కట్టడి చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. చైనా నుండి కరోనా వైరస్ కేసులు ఉత్తర కొరియాలోకి ప్రవేశించకుండా ఉండేందుకు కిమ్ జోంగ్ ఉన్ కాల్చేయండంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు దక్షిణ అమెరికా దళాల కమాండర్ వెల్లడించారు. చైనాకు పొరుగున ఉన్న ఉత్తర కొరియాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. (North Korea Issues Shoot-To-Kill Orders)

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ చైనాతో సరిహద్దులను జనవరిలో మూసివేసింది. ఇక జూలైలో దేశ ఎమర్జెన్సీని గరిష్ట స్థాయికి పెంచినట్లు కొరియన్ మీడియా పేర్కొంది. ఇక బోర్డర్స్ మూసివేయడంతో స్మగ్లింగ్ వస్తువులకు డిమాండ్ పెరిగిందని.. దీనిపై అధికారులు జోక్యం చేసుకోవాలని యూఎస్ ఫోర్సెస్ కొరియా కమాండర్ రాబర్ట్ అబ్రమ్స్ అన్నారు.

చైనా సరిహద్దుకు ఒకటి లేదా రెండు కిలోమీటర్ల దూరంలో నార్త్ కొరియా బఫర్ జోన్‌ను ఏర్పాటు చేసిందని అబ్రమ్స్ అన్నారు. “అక్కడ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్, స్ట్రైక్ ఫోర్సెస్ మోహరించాయని.. చైనా నుంచి అక్రమంగా ఎవరైనా నార్త్ కొరియాలోకి ప్రవేశిస్తే కాల్చి చంపాలని ఉత్తర్వులు జారీ చేశారని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే నార్త్ కొరియాపై ఆర్థిక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు సరిహద్దులు మూసివేయడంతో ఆ దేశంపై మరింత ప్రభావం పడింది. చైనా నుంచి దిగుమతులు దాదాపు 85 శాతం తగ్గిపోయాయి. మరోవైపు టైఫూన్ మైసక్‌తో ఉత్తర కొరియా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశం ఇప్పట్లో రెచ్చగొట్టే చర్యలకు దిగడానికి ప్రయత్నించదని అబ్రమాస్ అభిప్రాయపడుతున్నారు. అయితే కిమ్ అధికారిక పార్టీ 75వ వార్షికోత్సవం సందర్భంగా.. వచ్చే నెలలో జరిగే వేడుకల్లో కొత్త ఆయుధ వ్యవస్థను ప్రదర్శించే అవకాశం  ఉందని రాబర్ట్ అబ్రమ్స్ వెల్లడించారు.

Also Read: 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు