ప్రశాంతంగా భైంసా.. ఇంకా నిలచిన ఇంటర్నెట్ సేవలు..

నిర్మల్ జిల్లా భైంసాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం పటిష్టమైన బందోబస్తును కొనసాగిస్తున్నారు పోలీసులు. పట్టణంలో ఇంకా 144 సెక్షన్‌ను ఇంకా సడలించలేదు. ఇతర ప్రాంతాల నుంచి భైంసా మీదుగా వెళ్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులంతా భైంసాలోనే ఉంటున్నారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇంకా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. నేటికి నాలుగు రోజులు అవుతుండటంతో.. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రజలు గుంపు గుంపులుగా […]

ప్రశాంతంగా భైంసా.. ఇంకా నిలచిన ఇంటర్నెట్ సేవలు..
Follow us

| Edited By:

Updated on: Jan 17, 2020 | 2:00 PM

నిర్మల్ జిల్లా భైంసాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం పటిష్టమైన బందోబస్తును కొనసాగిస్తున్నారు పోలీసులు. పట్టణంలో ఇంకా 144 సెక్షన్‌ను ఇంకా సడలించలేదు. ఇతర ప్రాంతాల నుంచి భైంసా మీదుగా వెళ్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులంతా భైంసాలోనే ఉంటున్నారు.

కాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇంకా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. నేటికి నాలుగు రోజులు అవుతుండటంతో.. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రజలు గుంపు గుంపులుగా రోడ్లపై సంచరించరించొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పట్టణంలో ప్రశాంత వాతావరణానికి.. పోలీసులకు సహకరించాలంటూ మైక్‌ల్లో ప్రచారం చేపడుతున్నారు.

ఇక ప్రస్తుతం భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు హోంమంత్రి మహమూద్‌అలీ. పోలీసుల అప్రమత్తంగా ఉండటంతో.. హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. త్వరలోనే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తామని… సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారనే.. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశామన్నారు.

అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.