రేణుకా చౌదరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల్లో తన భర్తకు సీటు ఇప్పిస్తానంటూ రేణుక మోసం చేసిందని కళావతి అనే మహిళ చీటింగ్ కేసు పెట్టింది. అయితే కోర్టు నుంచి నోటీసులు వెళ్లినా వాటిని రేణుక తీసుకోకుండా.. కోర్టు వాయిదాలకు కూడా హాజరుకాలేదు. దీంతో ఖమ్మం జిల్లా రెండవ ఆదనవు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. 

Follow us

| Edited By:

Updated on: Aug 30, 2019 | 11:47 AM