ఆపిల్ వినియోగదారులకు నిరాశ

ఆపిల్ వినియోగదారులకు ఆ కంపెనీ ఓ బ్యాడ్ న్యూస్ తెలిపింది. ఆపిల్ కంపెనీ నుంచి వైర్‌లెస్ చార్జర్‌ను త్వరలో ప్రవేశపెడుతున్నామని ఇచ్చిన ప్రకటనను కంపెనీ వెనక్కి తీసుకుంది. 2017 సెప్టెంబర్ లో ఓ ప్రకటనలో ఆపిల్ కంపెనీ.. వచ్చే రెండేళ్లలో వైర్‌లెస్ చార్జర్ ను ప్రవేశపెడుతామని ప్రకటించింది. అయితే చార్జర్ తయారీలో కొన్ని లోపాలు ఉండటంతో ప్రస్తుతం దానిని ప్రవేశ పెట్టలేకపోతున్నామని కంపెనీ బ్లాగ్‌లో వెల్లడించింది. ప్రస్తుతం తయారు చేసిన చార్జర్ త్వరగా వేడెక్కుతుందని.. దీనివల్ల ప్రమాదాలు […]

ఆపిల్ వినియోగదారులకు నిరాశ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 02, 2019 | 1:25 PM

ఆపిల్ వినియోగదారులకు ఆ కంపెనీ ఓ బ్యాడ్ న్యూస్ తెలిపింది. ఆపిల్ కంపెనీ నుంచి వైర్‌లెస్ చార్జర్‌ను త్వరలో ప్రవేశపెడుతున్నామని ఇచ్చిన ప్రకటనను కంపెనీ వెనక్కి తీసుకుంది. 2017 సెప్టెంబర్ లో ఓ ప్రకటనలో ఆపిల్ కంపెనీ.. వచ్చే రెండేళ్లలో వైర్‌లెస్ చార్జర్ ను ప్రవేశపెడుతామని ప్రకటించింది. అయితే చార్జర్ తయారీలో కొన్ని లోపాలు ఉండటంతో ప్రస్తుతం దానిని ప్రవేశ పెట్టలేకపోతున్నామని కంపెనీ బ్లాగ్‌లో వెల్లడించింది. ప్రస్తుతం తయారు చేసిన చార్జర్ త్వరగా వేడెక్కుతుందని.. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే భవిష్యత్తులో ఇప్పుడు తయారు చేసిన చార్జర్ అన్ని పరీక్షల్లో నెగ్గితే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని హార్డ్‌వేర్ ఇంజనీర్లు వెల్లడించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!