ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే..!

కేంద్రమంత్రి ప్రతాప్ సారంగీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనన్నారు. వందేమాతరాన్ని అంగీకరించకపోతే.. వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లిపోవచ్చన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన పాపానికి.. ప్రాయశ్చిత్త మార్గమే ఈ సీఏఏ అని అన్నారు. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. డెబ్బై ఏళ్ల క్రితమే ఈ పౌరసత్వ […]

ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే..!
Follow us

| Edited By:

Updated on: Jan 19, 2020 | 12:25 PM

కేంద్రమంత్రి ప్రతాప్ సారంగీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనన్నారు. వందేమాతరాన్ని అంగీకరించకపోతే.. వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లిపోవచ్చన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన పాపానికి.. ప్రాయశ్చిత్త మార్గమే ఈ సీఏఏ అని అన్నారు. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. డెబ్బై ఏళ్ల క్రితమే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాల్సిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయకుండా.. మతరాజకీయాలు చేసిందని.. దేశాన్ని మత ప్రాతిపదికన విభజన చేశారన్నారు. పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలో మైనార్టీలైన హిందువులపై దాడులు జరుగుతున్నాయని.. వారి సంఖ్య నానాటికి తగ్గిపోతుందన్నారు. ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి అందరూ కృతజ్ఞతలు తెలపాలన్నారు. ఈ చట్టంపై కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహలను సృష్టిస్తోందని ఆరోపించారు. పూర్వులు చేసిన దేశ విభజనకు ప్రాయశ్చిత్తమే… ఈ పౌరసత్వ సరవణ చట్టమని మంత్రి సారంగీ పేర్కొన్నారు.

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!