కార్తీ కొత్త ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా.!

కార్తీ హీరోగా ‘ఖైదీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా పూర్తయింది. జైలు నుంచి తప్పించుకున్న ఓ ఖైదీకి ఎదురైన అనుభవాలే ఈ సినిమా నేపధ్యమని తెలుస్తోంది. ఇక ఈ కథలో హీరోయిన్ పాత్రే లేదని సమాచారం.ఒకవేళ హీరోయిన్‌ను తీసుకున్నా… కథలో ఇరికించినట్టు ఉంటుందనే ఉద్దేశ్యంతో హీరోయిన్ లేకుండానే సినిమాను పూర్తి చేశారట. ఈ చిత్రానికి కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి […]

కార్తీ కొత్త ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా.!
Follow us

|

Updated on: May 13, 2019 | 7:37 PM

కార్తీ హీరోగా ‘ఖైదీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా పూర్తయింది. జైలు నుంచి తప్పించుకున్న ఓ ఖైదీకి ఎదురైన అనుభవాలే ఈ సినిమా నేపధ్యమని తెలుస్తోంది. ఇక ఈ కథలో హీరోయిన్ పాత్రే లేదని సమాచారం.ఒకవేళ హీరోయిన్‌ను తీసుకున్నా… కథలో ఇరికించినట్టు ఉంటుందనే ఉద్దేశ్యంతో హీరోయిన్ లేకుండానే సినిమాను పూర్తి చేశారట.

ఈ చిత్రానికి కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించనుంది చిత్ర యూనిట్. కాగా కార్తీ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.