లక్ష్మీనారాయణ రాజీనామా.. పవన్‌ కల్యాణ్‌కు టీడీపీ సపోర్ట్..!

జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేసి వెళ్తూ.. వెళ్తూ.. జనసేనానిపై ఆరోపణలు చేస్తూ వెళ్లారు. పవన్‌కు నిలకడ లేదని.. రాజకీయాలకే సమయం వెచ్చిస్తానని చెప్పి.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడం ఏంటని ప్రశ్నిస్తూ.. పవన్ తీరు నచ్చకనే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.దీనిపై పవన్ కల్యాణ్ కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. అయితే పవన్‌కు బాసటగా టీడీపీ నేత సొమిరెడ్డి […]

లక్ష్మీనారాయణ రాజీనామా.. పవన్‌ కల్యాణ్‌కు టీడీపీ సపోర్ట్..!
Follow us

| Edited By:

Updated on: Jan 31, 2020 | 11:02 AM

జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేసి వెళ్తూ.. వెళ్తూ.. జనసేనానిపై ఆరోపణలు చేస్తూ వెళ్లారు. పవన్‌కు నిలకడ లేదని.. రాజకీయాలకే సమయం వెచ్చిస్తానని చెప్పి.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడం ఏంటని ప్రశ్నిస్తూ.. పవన్ తీరు నచ్చకనే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.దీనిపై పవన్ కల్యాణ్ కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. అయితే పవన్‌కు బాసటగా టీడీపీ నేత సొమిరెడ్డి నిలిచారు. లక్ష్మీనారాయణ రాజీనమాపై స్పందిస్తూ.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటిచారని.. అలాంటప్పుడు పవన్ నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమి లేదంటూ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?