ఇటాలియన్ దీవిని సోకని కోవిడ్-19…డాక్టర్ల ఆశ్చర్యం

ఇటలీని కోవిడ్19 కేసులు వణికించినప్పటికీ.. అక్కడి ఓ దీవిని మాత్రం ఈ మహమ్మారి ‘వదిలేయడం’ డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ‘గిగ్లియో’ అనే ఈ చిన్న దీవిలో సుమారు వెయ్యి జనాభా ఉంది. అయితే కేవలం మూడు కరోనావైరస్ కేసులు మాత్రమే బయట పడ్డాయి. బహుశా ఈ దీవిలోని వాతావరణమే కరోనాకు అడ్డుకట్ట వేసిందని భావిస్తున్నారు. ఇక్కడి స్వచ్ఛమైన సముద్ర జలాలు , ఆహ్లదకరమైన పరిస్థితులు కూడా ఇందుకు దోహదం చేసినట్టు తెలుస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఎందుకైనా […]

ఇటాలియన్ దీవిని సోకని కోవిడ్-19...డాక్టర్ల ఆశ్చర్యం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 27, 2020 | 7:03 PM

ఇటలీని కోవిడ్19 కేసులు వణికించినప్పటికీ.. అక్కడి ఓ దీవిని మాత్రం ఈ మహమ్మారి ‘వదిలేయడం’ డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ‘గిగ్లియో’ అనే ఈ చిన్న దీవిలో సుమారు వెయ్యి జనాభా ఉంది. అయితే కేవలం మూడు కరోనావైరస్ కేసులు మాత్రమే బయట పడ్డాయి. బహుశా ఈ దీవిలోని వాతావరణమే కరోనాకు అడ్డుకట్ట వేసిందని భావిస్తున్నారు. ఇక్కడి స్వచ్ఛమైన సముద్ర జలాలు , ఆహ్లదకరమైన పరిస్థితులు కూడా ఇందుకు దోహదం చేసినట్టు తెలుస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఎందుకైనా మంచిదని స్థానికులు మాస్కులు ధరించే కలయదిరుగుతున్నారు.

ఇటలీలో 246,118 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. 35,107 మంది కరోనా రోగులు మరణించారు. కానీ ఇప్పుడిప్పుడే ఆ దేశం కోవిడ్ బారి నుంచి బయటపడుతోంది. టెస్టింగ్, ట్రేసింగ్ వంటి వాటిని తప్పనిసరిగా అమలు చేస్తున్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..