తిరుమలపై ‘నివర్’ తుఫాన్ ఎఫెక్ట్‌.. జలమయమైన శ్రీవారి ఆలయం.. ఇబ్బందులు పడుతున్న భక్తులు

నివర్ తుఫాన్‌ ఎఫెక్ట్ తిరుమలపై పడింది. రాత్రంతా కురుస్తున్న వర్షంతో శ్రీవారం ఆలయ ప్రాంగణం జలమయమైంది. వర్షపు నీటితో

తిరుమలపై 'నివర్' తుఫాన్ ఎఫెక్ట్‌.. జలమయమైన శ్రీవారి ఆలయం.. ఇబ్బందులు పడుతున్న భక్తులు
Follow us

| Edited By:

Updated on: Nov 26, 2020 | 8:05 AM

Tirumala Nivar Cyclone: నివర్ తుఫాన్‌ ఎఫెక్ట్ తిరుమలపై పడింది. రాత్రంతా కురుస్తున్న వర్షంతో శ్రీవారం ఆలయ ప్రాంగణం జలమయమైంది. వర్షపు నీటితో మాడవీధులు నిండిపోయాయి. ఆలయం ముందు వర్షపు నీరు ప్రవహిస్తుండగా.. భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. (Bigg Boss 4: మోనాల్‌తో డేటింగ్‌కి వెళ్లిన అఖిల్.. మళ్లీ పులిహోర స్టార్ట్‌ చేసిన అఖిల్‌)

ఇక ఘాట్‌ రోడ్‌లో ఓ వాహనంపై బండరాయి పడింది. 14వ కిలోమీటర్‌ వద్ద బొలెరో కారుపై బండరాయి పడగా.. కారు ముందు భాగంపై రాయి పడగా.. రెండు టైర్లు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు వాహనంలోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక చిత్తూరు జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండగా.. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. (Bigg Boss 4: ఏంటిది బిగ్‌బాస్ అంటూ.. హౌజ్‌లో తొలిసారిగా అభిజిత్ ఎమోషనల్‌.. ఓదార్చిన హారిక