ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో బన్నీ హీరోయిన్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం షెడ్యూల్‌కు రాజమౌళీ గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో మరో హీరోయిన్ కోసం రాజమౌళీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ కు రాజమౌళీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.కాగా ఆమె రీసెంట్ గా […]

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో బన్నీ హీరోయిన్
Follow us

|

Updated on: Apr 12, 2019 | 4:47 PM

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం షెడ్యూల్‌కు రాజమౌళీ గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో మరో హీరోయిన్ కోసం రాజమౌళీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ కు రాజమౌళీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.కాగా ఆమె రీసెంట్ గా స్క్రీన్ టెస్ట్‌కు కూడా హాజరైందని సమాచారం.  అయితే ఆమెను ఎన్టీఆర్‌కు జోడిగా సెలెక్ట్ చేస్తారా లేక కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..