నిత్యా మీనన్ ‘లిప్‌లాక్’ ఎవరితోనో తెలుసా..

వైవిధ్యమైన పాత్రలతో తన ప్రత్యేకతను చూపించే హీరోయిన్ నిత్యా మీనన్‌.. గతంలో నాని నిర్మాతగా రూపొందించిన తెలుగు సినిమా ‘అ‌’! చిత్రంలో లెస్భియన్‌ పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు తాజగా నిత్యా మీనన్ మరోసారి ఓ అమ్మాయితో ‘లిప్‌లాక్’‌ చేసి మరోసారి వార్తల్లోకి వచ్చింది. అమెజాన్ ‌ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘బీత్‌ ఇన్ ‌టు ద షాడోస్‌’ సెకండ్‌ సీజన్‌ వెబ్‌ సిరీస్‌లో అభిషేక్‌ బచ్చన్ తో కలిసి నిత్య నటిస్తోంది. ఇందులో కొంత సంచలనాత్మకమైన సీన్‌లలో […]

నిత్యా మీనన్ 'లిప్‌లాక్' ఎవరితోనో తెలుసా..
Follow us

|

Updated on: Jul 14, 2020 | 7:51 PM

వైవిధ్యమైన పాత్రలతో తన ప్రత్యేకతను చూపించే హీరోయిన్ నిత్యా మీనన్‌.. గతంలో నాని నిర్మాతగా రూపొందించిన తెలుగు సినిమా ‘అ‌’! చిత్రంలో లెస్భియన్‌ పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు తాజగా నిత్యా మీనన్ మరోసారి ఓ అమ్మాయితో ‘లిప్‌లాక్’‌ చేసి మరోసారి వార్తల్లోకి వచ్చింది.

అమెజాన్ ‌ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘బీత్‌ ఇన్ ‌టు ద షాడోస్‌’ సెకండ్‌ సీజన్‌ వెబ్‌ సిరీస్‌లో అభిషేక్‌ బచ్చన్ తో కలిసి నిత్య నటిస్తోంది. ఇందులో కొంత సంచలనాత్మకమైన సీన్‌లలో నటించింది.

అయితే ఈ సీరిస్‌లో ఈ మళయాల కుట్టి కథానుగుణంగా ఓ అమ్మాయికి లిప్‌లాక్‌ చేస్తుంది. ఈ ఏపిసోడ్‌ చూసిన నెటిజన్లు ఆ స్నాప్‌షాట్‌ను సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది.