వివిధ శాఖలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఇవే!

కేంద్ర బడ్జెట్‌లో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. 2020 కేంద్ర బడ్జెట్‌కి సంబంధించి ఆమె వివిధ శాఖలకు బడ్జెట్‌లను కేటాయించారు. అవి: 1. వ్యవసాయరంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు 2. గ్రామీణాభివృద్ధికి రూ.1.23 లక్షల కోట్లు కేటాయింపు 3. నేషనల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి రూ.103 లక్షల కోట్లు 4. పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహానికి రూ.27,300 కోట్లు 5. విద్యారంగానికి రూ.99,300 కోట్లు 6. ఆరోగ్య రంగానికి రూ.69 […]

వివిధ శాఖలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఇవే!
Follow us

| Edited By:

Updated on: Feb 01, 2020 | 2:00 PM

కేంద్ర బడ్జెట్‌లో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. 2020 కేంద్ర బడ్జెట్‌కి సంబంధించి ఆమె వివిధ శాఖలకు బడ్జెట్‌లను కేటాయించారు. అవి:

1. వ్యవసాయరంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు 2. గ్రామీణాభివృద్ధికి రూ.1.23 లక్షల కోట్లు కేటాయింపు 3. నేషనల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి రూ.103 లక్షల కోట్లు 4. పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహానికి రూ.27,300 కోట్లు 5. విద్యారంగానికి రూ.99,300 కోట్లు 6. ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు 7. నేషనల్‌ టెక్స్‌టైల్స్‌ మిషన్‌కు రూ.1480 కోట్లు 8. నైపుణ్యశిక్షణకు రూ.3 వేల కోట్లు 9. జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.3.06 లక్షల కోట్లు 10. స్వచ్ఛభారత్‌కు రూ.12,300 కోట్లు 11. ఆయుష్మాన్‌భవ పథకానికి రూ.6 వేల కోట్లు 12. భారత్‌ నెట్‌కు రూ.6వేల కోట్లు 13. రవాణారంగానికి రూ.1.70 లక్షల కోట్లు 14. మహిళా సంక్షేమానికి రూ.28,600 కోట్లు 15. పౌష్టిక ఆహారానికి రూ.35 వేల కోట్లు 16. ఎస్సీలు, వెనుకబడిన తరగతుల కోసం రూ.8,500 కోట్లు 17. పవర్, రెన్యూవన్ ఎనర్జీ రంగానికి రూ.22 వేల కోట్లు 18. క్లైమేట్ చేంజ్ పాలసీ కోసం రూ.4,400 వందల కోట్లు 19. క్లీన్ ఎయిర్ పాలసీ కోసం రూ.4,400 కోట్లు 20. ఎస్సీలకు రూ.85 వేల కోట్లు 21. దివ్యాంగులకు రూ.9,500 కోట్లు 22. సాంస్కృతిక శాఖకు రూ.3,150 కోట్లు 23. జీ 20 సదస్సు నిర్వహణ కోసం రూ.100 కోట్లు 24. పర్యాటక రంగానికి రూ.2,500 కోట్లు 25. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం 30,750 కోట్లు 26. లద్దాఖ్ అభివృద్ధికి రూ.5,958 కోట్లు

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.