గనుల రంగంలో సమూల మార్పులు – నిర్మలా సీతారామన్

గనుల రంగంలో సరళీకృత వ్యాపార విధానాలు తీసుకువస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మైనింగ్ లీజుల విషయంలో విధించే స్టాంప్ డ్యూటీలను క్రమబద్ధీకరిస్తామన్నారు. పాక్షింకంగా వినియోగించుకున్న గనులను ఇతరులకు బదిలీ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. బొగ్గు ఉత్పత్తికి కొత్తగా 500 బ్లాకులు అందుబాటులోకి తెస్తామన్నారు. గతంలో బొగ్గు, విధ్యుత్ సరఫరా లేక చాలా కంపెనీలు వెనుతిరిగాయన్న మంత్రి.. ఇకపై గనుల కొరత లేకుండా చూస్తామన్నారు. బాక్సైట్ బొగ్గు రెండూ కలిపి కేటాంపులు చేస్తామన్నారు. దీంతో భారీగా […]

గనుల రంగంలో సమూల మార్పులు - నిర్మలా సీతారామన్
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 8:19 PM

గనుల రంగంలో సరళీకృత వ్యాపార విధానాలు తీసుకువస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మైనింగ్ లీజుల విషయంలో విధించే స్టాంప్ డ్యూటీలను క్రమబద్ధీకరిస్తామన్నారు. పాక్షింకంగా వినియోగించుకున్న గనులను ఇతరులకు బదిలీ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. బొగ్గు ఉత్పత్తికి కొత్తగా 500 బ్లాకులు అందుబాటులోకి తెస్తామన్నారు. గతంలో బొగ్గు, విధ్యుత్ సరఫరా లేక చాలా కంపెనీలు వెనుతిరిగాయన్న మంత్రి.. ఇకపై గనుల కొరత లేకుండా చూస్తామన్నారు. బాక్సైట్ బొగ్గు రెండూ కలిపి కేటాంపులు చేస్తామన్నారు. దీంతో భారీగా పెట్టుబడులకు అవకాశం ఉంటుందన్నారు. ఇకపై బొగ్గు బాక్సైట్ కి సంబంధించిన వేలాన్ని సంయుక్తంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

చిన్నదే కానీ.. చిటికెలో ఇల్లంతా చల్లబరుస్తుంది.. ధర ఎంతో తెలిస్తే

దూరదర్శన్‌ లోగో మార్పుపై నెటిజన్ల ఫైర్‌.. కారణం ఇదే!

కేసీఆర్‌ అల్లుడిపై మరో కేసు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిర్యాదుతో..

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌