Hero Nikhil: తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్న హీరో నిఖిల్… కోవిడ్ కారణంగా వాయిదా పడింది అంటూ పోస్ట్..

Nikhil Gifts Car Him Self: ‘హ్యాపీడేస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు యంగ్ హీరో నిఖిల్. అనంతరం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో విజయాన్ని..

Hero Nikhil: తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్న హీరో నిఖిల్... కోవిడ్ కారణంగా వాయిదా పడింది అంటూ పోస్ట్..
Follow us

|

Updated on: Jan 25, 2021 | 8:38 PM

Nikhil Gifts Car Him Self: ‘హ్యాపీడేస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు యంగ్ హీరో నిఖిల్. అనంతరం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. నిఖిల్ నటించిన ఏకంగా ఏడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే 2013లో వచ్చిన ‘స్వామి రారా’ చిత్రం నిఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమా విజయంతో ఒక్కసారిగా నిఖిల్ కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. అనంతరం వచ్చిన ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ సినిమా ఎంపికలో కూడా మార్పు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. నిఖిల్ తనకు తాను ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చుకున్నాడు. సుమారు రూ. కోటి 80 లక్షల విలువ చేసే ‘రేంజ్ రోవర్’ కారులో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ కారు.. ఈ కారు ‘అర్జున్ సురవరం’ విజయానికి నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్. కరోనా కారణంగా ఇది కాస్త ఆలస్యమైంది’ అంటూ క్యాప్షన్ జోడించాడు.

View this post on Instagram

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

Also Read: సింగర్ సునీత-రామ్‌ల ‘వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్’.. అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్
యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్
ఓటు వేసిన ప్రపంచ అతి చిన్న మహిళ.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు
ఓటు వేసిన ప్రపంచ అతి చిన్న మహిళ.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు
సిల్క్ సగం తిన్న యాపిల్‌కు సెట్‌లో వేలం.. ఎంత పలికిందో తెల్సా..?
సిల్క్ సగం తిన్న యాపిల్‌కు సెట్‌లో వేలం.. ఎంత పలికిందో తెల్సా..?
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు