Niharika: ‘మాస్టర్’పై పొగడ్తల వర్షం కురిపించిన మెగా డాటర్‌.. విజయ్‌ సార్‌ నా ఫేవరేట్‌ అంటూ ట్వీట్‌..

Niharika Tweet About Master Movie: మెగా ఫ్యామీలో నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి నిహారిక. వెబ్‌ సిరీస్‌లు, సినిమాల్లో నటించి నటన విషయంలో మంచి మార్కులే కొట్టేసిన నిహారిక..

Niharika: 'మాస్టర్'పై పొగడ్తల వర్షం కురిపించిన మెగా డాటర్‌.. విజయ్‌ సార్‌ నా ఫేవరేట్‌ అంటూ ట్వీట్‌..
Follow us

|

Updated on: Jan 24, 2021 | 8:17 PM

Niharika Tweet About Master Movie: మెగా ఫ్యామీలో నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి నిహారిక. వెబ్‌ సిరీస్‌లు, సినిమాల్లో నటించి నటన విషయంలో మంచి మార్కులే కొట్టేసిన నిహారిక కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక ఇటీవల వివాహ బంధంతో నిహారిక సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోన్న నిహారిక తాజాగా ఓ సినిమా గురించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘మాస్టర్’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఓవైపు ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. మరోవైపు కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాపై నిహారిక ట్విట్టర్‌ వేదికగా స్పందించింది. నిహారిక తన ట్విట్‌లో మాస్టర్‌ చిత్రంపై.. ‘సుమారు ఏడాది తర్వాత నేను థియేటర్‌లో చూసిన సినిమా ‘మాస్టర్‌’. ఈ సినిమా ఒక చక్కని విందులా ఉంది. దళపతి విజయ్‌ అద్భుతమైన నటుడు. అలాగే నాకెంతో ఇష్టమైన విజయ్‌ సేతుపతి సార్‌ని ఇలా చూడడం చాలా గొప్పగా అనిపించింది. లోకేష్‌ కనగరాజ్‌ గారు రూపొందించిన ‘ఖైదీ’ చిత్రం నాకెంతో నచ్చింది. అలాగే ‘మాస్టర్‌’ కూడా చక్కని మెసేజ్‌తో అందరినీ అలరించేలా ఉంది’ అంటూ నిహారిక మాస్టర్‌ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది.

మాస్టర్‌ సినిమాను పొగుడుతూ నిహారిక చేసిన ట్వీట్…

Also Read: Nag Ashwin Prabhas Movie: ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త.. నాగ్‌ అశ్విన్‌ సినిమా నుంచి రెండు కొత్త అప్‌డేట్‌లు రానున్నాయి..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..