లాభాలతో ముగిసిన వీకెండ్ మార్కెట్లు

వీకెండ్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అమెరికా రిజర్వ్ బ్యాంక్ ఎఫెక్ట్‌తో నిన్న భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు ఈ రోజు కోలుకున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు  ఆ తర్వాత భారీ నష్టాలలోకి జారుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1100 పాయింట్లకుపైగా నష్టపోయింది. ఆ తర్వాత మిడ్ సెషన్ నుంచి భారీ రికవరీ సాధించింది. చివర్లో కొనుగోళ్లు పుంజుకోవడంతో అనూహ్యంగా చివరి గంటలో మార్కెట్లు లాభాల్లోకి చేరుకున్నాయి. చివరికి 243 పాయింట్లు పెరిగి 33,780.89 వద్ద […]

లాభాలతో ముగిసిన వీకెండ్ మార్కెట్లు
Follow us

|

Updated on: Jun 12, 2020 | 5:59 PM

వీకెండ్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అమెరికా రిజర్వ్ బ్యాంక్ ఎఫెక్ట్‌తో నిన్న భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు ఈ రోజు కోలుకున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు  ఆ తర్వాత భారీ నష్టాలలోకి జారుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1100 పాయింట్లకుపైగా నష్టపోయింది. ఆ తర్వాత మిడ్ సెషన్ నుంచి భారీ రికవరీ సాధించింది. చివర్లో కొనుగోళ్లు పుంజుకోవడంతో అనూహ్యంగా చివరి గంటలో మార్కెట్లు లాభాల్లోకి చేరుకున్నాయి. చివరికి 243 పాయింట్లు పెరిగి 33,780.89 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 70.90 పాయింట్లు లాభపడి 9972.90 వద్ద స్థిరపడింది. ఈ రోజు చివరి గంట వరకు నష్టాలతో సాగిన మార్కెట్లో ఆ గంటలో యూటర్న్ తీసుకున్నాయి. దీంతో ఈ వారంను లాభాలతో ముగించాయి.

నిఫ్టీలో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, హీరో మోటో కార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో కంపెనీలు ఈ వీకెండ్ టాప్ గెయినర్లుగా నిలిచారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..