భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 291 పాయింట్లు లాభపడి 39,686 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 11,865 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. అమెరికా,చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నెమ్మదించిందనే వార్తలు వీటికి ఊతం ఇచ్చాయి. నేడు ట్రేడింగ్‌లో ఫైనాన్షియల్‌, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. టాటామోటార్స్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా లాభపడ్డాయి. మిడ్‌క్యాప్‌ సూచీ 81పాయింట్లు, స్మాల్‌ క్యాప్‌ సూచీ 43 పాయింట్లు […]

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2019 | 4:37 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 291 పాయింట్లు లాభపడి 39,686 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 11,865 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. అమెరికా,చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నెమ్మదించిందనే వార్తలు వీటికి ఊతం ఇచ్చాయి. నేడు ట్రేడింగ్‌లో ఫైనాన్షియల్‌, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. టాటామోటార్స్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా లాభపడ్డాయి. మిడ్‌క్యాప్‌ సూచీ 81పాయింట్లు, స్మాల్‌ క్యాప్‌ సూచీ 43 పాయింట్లు లాభపడ్డాయి. రియాల్టీ రంగ సూచీలు కూడా బాగా లాభపడ్డాయి.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?