కశ్మీర్ బీజేపీ నేతల హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

జమ్ముకశ్మీర్ రాష్ట్ర బీజేపీ నేతల హత్య కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి అనిల్ పరిహర, అతని సోదరుడు అజిత్ పరిహరలను హత్యచేసిన కేసులో.. హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాది జహంగీర్ నిందితుడుగా ఉన్నాడు. జహంగీర్‌తో పాటుగా మరో ఏడుగురికి కూడా ఈ హత్యతో సంబంధాలు ఉన్నాయని ఎన్‌ఐఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ జహంగీర్ సరూరీతో పాటుగా మరో ఏడుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జ్ […]

కశ్మీర్ బీజేపీ నేతల హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 16, 2020 | 5:01 PM

జమ్ముకశ్మీర్ రాష్ట్ర బీజేపీ నేతల హత్య కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి అనిల్ పరిహర, అతని సోదరుడు అజిత్ పరిహరలను హత్యచేసిన కేసులో.. హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాది జహంగీర్ నిందితుడుగా ఉన్నాడు. జహంగీర్‌తో పాటుగా మరో ఏడుగురికి కూడా ఈ హత్యతో సంబంధాలు ఉన్నాయని ఎన్‌ఐఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ జహంగీర్ సరూరీతో పాటుగా మరో ఏడుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జ్ షీటు దాఖలుచేసింది.

2018లో రాష్ట్రానికి చెందిన బీజేపీ కీలక నేతలైన అనిల్, అజిత్‌లు రాత్రి సమయంలో ఇంటికి వెళ్తుండగా.. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హతమార్చారు. అయితే ఈ దాడిలో దాదాపు ఎనిమిది మంది పాల్గొన్నట్లు గుర్తించారు. అయితే వీరిలో హిజ్బుల్ ఉగ్రవాదులు ఒసామాబిన్ జావీద్, హారూన్ అబ్బాస్ వనీలు పరారీలో ఉన్నారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల్ని గతేడాది నవంబర్‌లో అరెస్ట్ చేశారు. వీరితో పాటుగా మరో ముగ్గురు ఉగ్రవాదులకు వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!