న్యూస్‌పేప‌ర్ల‌తో క‌రోనా !..పూర్తి క్లారిటీ ఇచ్చిన నిపుణులు

ప్రాణాంత‌క అంటువ్యాధి క‌రోనా వైర‌స్ దావానంలా విస్త‌రిస్తోంది. వైర‌స్ వ్యాప్తించ‌టానికి న్యూస్‌పేప‌ర్, పాల‌ప్యాకెట్లు కూడా ప్ర‌ధాన కార‌కాలంటూ వార్త‌లొచ్చాయి. అయితే, ఇదంతా ...

న్యూస్‌పేప‌ర్ల‌తో క‌రోనా !..పూర్తి క్లారిటీ ఇచ్చిన నిపుణులు
Follow us

|

Updated on: Mar 27, 2020 | 11:26 AM

ప్రాణాంత‌క అంటువ్యాధి క‌రోనా వైర‌స్ దావానంలా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌దేశాల‌కు పాకిపోయిన ఈ వైర‌స్ వేల సంఖ్య‌లో ప్రజ‌ల ప్రాణాలను హ‌రించివేసింది. ఇంకా అనేక దేశాల‌ను వెంటాడుతోంది. భార‌త్‌లో ప్రేశించిన వైర‌స్ అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలోనే వైర‌స్ వ్యాపించ‌టానికి న్యూస్‌పేప‌ర్, పాల‌ప్యాకెట్లు కూడా ప్ర‌ధాన కార‌కాలంటూ వార్త‌లొచ్చాయి. దీంతో ప్రజలు న్యూస్ పేపర్ చదవడమే మానేస్తున్నారు. కొన్ని వార్తా సంస్థలు పేపర్ ప్రింటింగ్ చాలావరకు తగ్గించేస్తున్నారు. కాగా, మ‌రికొన్ని యాజమాన్యాలు మార్చి 31 వరకు పేపర్ ప్రింటింగ్‌‌కు విరామం ప్రకటించాయి. అయితే, ఇదంతా కేవ‌లం అపోహ మాత్ర‌మేన‌ని ప్ర‌ముఖ వైద్యులు చెబుతున్నారు.

వార్తాప‌త్రిక‌ల ద్వారా వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌నే ప్ర‌చారం అవాస్త‌మంటున్నారు అస్సాంకు చెందిన ప్రముఖ డాక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఇలియాస్ అలీ. క‌రోనా వైర‌స్ విస్త‌రించ‌డానికి ప‌త్రిక‌లు ఏమాత్రం కార‌కం కాదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వార్తా ప‌త్రిక‌ల ద్వారా వైర‌స్ వ్యాప్తిస్తుంద‌నేది కేవ‌లం దుష్ప్రచారం మాత్ర‌మేన‌ని చెప్పారు. కరోనా వైరస్‌కు చేరువగా వచ్చినప్పుడే ఒక వ్యక్తికి ఆ ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందని చెప్పారు. అందువల్ల ఇతరులకు కనీసం మీటరు దూరం పాటించాలని సూచించారు.

ఇతర వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్‌ బరువు ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పారు. కాబ‌ట్టి రోగి తుమ్మినప్పుడు అది మీటరు కంటే ఎక్కువ దూరం వెళ్లలేదు. తుమ్ము వచ్చినప్పుడు ముఖానికి చేతి రుమాలును అడ్డుపెట్టుకోవాలి. ఇతరులకు ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా రోగులు క్వారంటైన్‌లో ఉండాలి. చేతి ద్వారా కూడా వైరస్‌ వ్యాపించే వీలుంది. అందువల్ల తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి’ అని డాక్టర్ ఇలియాస్ అలీ సూచించారు.

ఇదిలా ఉంటే, మ‌రోవైపు ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ (INMA)కూడా వార్తాప‌త్రిక‌ల‌పై వ‌స్తున్న ప్ర‌చారాన్ని కొట్టిపారేసింది. ఈ మేర‌కు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో ఎర్ల్ జే విల్కిన్ సన్ స్పందించారు. వార్తా పత్రిక, మ్యాగజైన్, ప్రింట్ చేసిన లేఖ, ప్యాకేజీల ద్వారా..కరోనా వ్యాపిస్తుందనే ఎలాంటి ఆధారం లేదని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు..పలు అంతర్జాతీయ పరిశోధాన సంస్థలు దీనిపై అధ్యయనం చేయడం జరిగిందని, ఈ పరిశోధనల ద్వారా..వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఇప్పటికే స్పష్టం చేశాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు..పలు అంతర్జాతీయ పరిశోధాన సంస్థలు దీనిపై అధ్యయనం చేయడం జరిగిందని, ఈ పరిశోధనల ద్వారా..వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఇప్పటికే స్పష్టం చేశాయని చెప్పారు.

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు