ఒడిశాలో ఒక్కరోజే 3,384 మందికి కరోనా

కరోనా మహమ్మారి ఒడిశాలో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా 3,384 మందికి వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 90,986కు చేరింది.

ఒడిశాలో ఒక్కరోజే  3,384 మందికి కరోనా
coronavirus
Follow us

|

Updated on: Aug 27, 2020 | 1:15 PM

భారత్ లో కరోనా మహమ్మారి కరాళనృత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసులు 33లక్షలు దాటాయి. కరోనా మహమ్మారి ఒడిశాలో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా 3,384 మందికి వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 90,986కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 27,672 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇక ఇప్పటివరకు 62,813 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 448కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒకే రోజు 68,090 కరోనా టెస్టులు చేయగా, మొత్తం 15,53,257 టెస్టులు చేసినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఖుర్దాలో 587, కటక్‌ 492, బాలాసోర్ 197, సంబల్‌పూర్‌ 182, మయూర్‌భంజ్‌ 177, గంజాం 177, జాజ్‌పూర్‌లో 176, బార్గర్‌ 157, రాయగఢ 154, పూరి 121, సుందర్‌గర్‌ 101లో పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.