క్లీన్ స్వీప్‌పై కివీస్ గురి.. 3వ వన్డేలో మూడు మార్పులతో బరిలోకి

టీ20 సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసి..మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియాకు..వన్డే సిరిస్‌లో కివీస్‌ ఝలక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచి సత్తా చాటింది. ఇక మంగళవారం జరగబోయే మూడు వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ ఆశిస్తోంది. అది కూడా తన్నుకుపోయి..టీ20 వైట్ వాష్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ యత్నిస్తుంది. రెండు టీమ్స్ ఈ సారి భారీ గేమ్ ప్లాన్‌తో సిద్దమయ్యాయి. అయినే న్యూజిలాండ్ టీమ్‌ను గాయాలు వేధిస్తున్నాయి. మిషెల్ […]

క్లీన్ స్వీప్‌పై కివీస్ గురి.. 3వ వన్డేలో మూడు మార్పులతో బరిలోకి
Follow us

|

Updated on: Feb 10, 2020 | 6:40 PM

టీ20 సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసి..మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియాకు..వన్డే సిరిస్‌లో కివీస్‌ ఝలక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచి సత్తా చాటింది. ఇక మంగళవారం జరగబోయే మూడు వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ ఆశిస్తోంది. అది కూడా తన్నుకుపోయి..టీ20 వైట్ వాష్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ యత్నిస్తుంది. రెండు టీమ్స్ ఈ సారి భారీ గేమ్ ప్లాన్‌తో సిద్దమయ్యాయి. అయినే న్యూజిలాండ్ టీమ్‌ను గాయాలు వేధిస్తున్నాయి. మిషెల్ సాంట్న‌ర్‌,  టిమ్ సౌతీ, స్కాట్ కుగిలైన్ ఇప్పటికే గాయాల భారిన పడ్డారు.

అందుకే మూడో వన్డేలో.. పేస‌ర్ బ్లెయిర్ టిక్న‌ర్‌, లెగ్ స్పిన్న‌ర్ ఇష్ సోధీలను టీమ్‌లోకి తీసుకున్నారు. అలాగే గత కొంతకాలంగా భుజం గాయంలో బాధపడుతోన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ కూడా మ్యాచ్ ఆడేందుకు రెడీ అయిపోయాడు. గాయం కారణంగా లాస్ట్ రెండు టీ20 మ్యాచ్‌లతో పాటు ఫస్ట్ అండ్ సెకండ్ వన్డేలకు కూడా అతడు దూరమయ్యాడు. కేన్ పునరాగమనం కివీస్‌కు బాగా కలిసొచ్చే అంశం. భారత్ కూడా రెండు, మూడు మార్పులతో పోరుకు సిద్దమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు