ముంబైలో కొత్త రూల్.. పాటించకపోతే రూ. 10 వేలు ఫైన్ ..?

ముంబై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు షాకిచ్చారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పై అక్రమంగా పార్కింగ్‌ చేసిన వాహనాలకు భారీ జరిమానా విధించారు. కాగా, మొత్తం 56 వాహనాలకు జరిమానా విధించారు. అందులో 9 కార్ల యజమానులు రూ.10,000 చొప్పున చెల్లించారు. మిగిలిన వారు పెనాల్టీతో కలిపి త్వరలో చెల్లించే అవకాశం ఉంది. నో పార్కింగ్‌ జోన్‌లో వాహనం నిలిపితే కనిష్ఠంగా రూ. 5000 నుంచి గరిష్ఠంగా రూ. 23000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. నగరంలో […]

ముంబైలో కొత్త రూల్.. పాటించకపోతే రూ. 10 వేలు ఫైన్ ..?
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2019 | 12:27 PM

ముంబై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు షాకిచ్చారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పై అక్రమంగా పార్కింగ్‌ చేసిన వాహనాలకు భారీ జరిమానా విధించారు. కాగా, మొత్తం 56 వాహనాలకు జరిమానా విధించారు. అందులో 9 కార్ల యజమానులు రూ.10,000 చొప్పున చెల్లించారు. మిగిలిన వారు పెనాల్టీతో కలిపి త్వరలో చెల్లించే అవకాశం ఉంది. నో పార్కింగ్‌ జోన్‌లో వాహనం నిలిపితే కనిష్ఠంగా రూ. 5000 నుంచి గరిష్ఠంగా రూ. 23000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. నగరంలో ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న వాహనాల పార్కింగ్‌ను అరికట్టేందుకు బృహన్‌ ముంబై కార్పొరేషన్‌, ముంబై ట్రాఫిక్‌ పోలీసులు ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చారు.

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..