వాట్సాప్‌లో మ‌రిన్ని సేవ‌లు.. త్వ‌ర‌లోనే పెన్ష‌న్ స‌ర్వీసులు కూడా!

ఇప్ప‌టికే ఎన్నో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌రిన్ని‌ కొత్త టెక్నాల‌జీలను కూడా వాట్సాప్..‌ వినియోగ‌దారుల ముందుకు తీసుకొస్తూనే ఉంది‌. ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వాడ‌ని వారు దాదాపు లేర‌నే చెప్పాలి. చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా వాట్సాప్‌ను..

వాట్సాప్‌లో మ‌రిన్ని సేవ‌లు.. త్వ‌ర‌లోనే పెన్ష‌న్ స‌ర్వీసులు కూడా!
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 3:21 PM

ఇప్ప‌టికే ఎన్నో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌రిన్ని‌ కొత్త టెక్నాల‌జీలను కూడా వాట్సాప్..‌ వినియోగ‌దారుల ముందుకు తీసుకొస్తూనే ఉంది‌. ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వాడ‌ని వారు దాదాపు లేర‌నే చెప్పాలి. చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా వాట్సాప్‌ను వినియోగిస్తూనే ఉన్నారు. స్కూల్‌కి వెళ్లే పిల్లలు సైతం వాట్సాప్‌ని వాడుతున్నారు. అందులోనూ లాక్‌డౌన్‌ త‌ర్వాత‌ దీని వినియోగం మరింత పెరిగింది. రోజూ పొద్దున్న లేవగానే.. వాట్సాప్‌ చూడటం అందరికీ సర్వసాధరణం అయిపోయింది. ప్రస్తుతమున్న టెక్నాలజీ కాలంలో స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇటీవ‌లే గూగుల్, ఫోన్‌పేలాగే.. బ్యాంకింగ్ సంబంధిత సేవ‌ల‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్.

ఇన్ని ఫీచ‌ర్స్‌ని అందిస్తోన్న వాట్సాప్.. ఇప్పుడు మ‌రికొన్ని సేవ‌ల‌ను కూడా అందించ‌డానికి రెడీ అ‌వుతోంది. త్వ‌ర‌లోనే త‌న సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించ‌నుంది వాట్సాప్. బీమా, మైక్రో ఫైనాన్స్, పెన్ష‌న్ వంటి సేవ‌ల‌ను ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీని కోసం బ్యాంకుల‌తో వాట్సాప్ భాగ‌స్వామ్యం కుదుర్చుకోగా, ఆర్‌బీఐ నుంచి కూడా అనుమ‌తి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అటు గ్రామీణ ప్రాంతాల‌కు త‌మ సేవ‌ల‌ను విస్త‌రించేంద‌కు గ్రామీణ బ్యాంకుల‌తో కూడా క‌లిసి ప‌నిచేయ‌బోతున్నామ‌ని చెబుతోంది వాట్సాప్ సంస్థ‌.

Read More:

హైద‌రాబాద్ న‌గ‌రంలో కుండ‌పోత‌ వ‌ర్షం..

షిర్డీ సాయిబాబా ద‌ర్శ‌న భాగ్యం ఎప్పుడంటే?

మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది

హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే

మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే

మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు!
5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు!
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా