‘మహర్షి’ నిడివి పెరగనుందా.?

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న రిలీజైన ఈ చిత్రం అన్ని చోట్లా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రైతుల సమస్యలను, వాటికి పరిష్కారాలను చక్కగా చూపించారు.  ఇదే సినిమాకు ప్లస్ అయింది.  అంతేకాదు, మహేష్ బాబు సినిమా ప్రచారంలో భాగస్వామ్యం కావడంతో అభిమానుల్లో మరింత జోష్ ను పెంచింది.

ఇదిలా ఉంటే  ఈ సినిమాలో కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారని తెలుస్తోంది.  మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ల మధ్య మరిన్ని సీన్స్ సినిమాలో యాడ్ చేయబోతున్నారట.  వీటిని యాడ్ చేస్తే నిడివి మరింత పెరగనుంది.  ఇప్పటికే సినిమా రన్ టైమ్ మూడు గంటల వరకు ఉంది. మరి ఈ సీన్స్ యాడ్ చేసి నిడివి మరింత పెంచితే ప్రేక్షకులు ఆస్వాదిస్తారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *